TELUGU STORIES - బిచ్చగాడి అదృష్టం | Moral Stories in Telugu | Telugu Kathalu | Mahesh Studios
Автор: Mahesh Studios
Загружено: 2025-11-26
Просмотров: 137740
Описание:
TELUGU STORIES - బిచ్చగాడి అదృష్టం | Moral Stories Telugu | Telugu Kathalu | Mahesh Studios Telugu
#బిచ్చగాడి అదృష్టం
#telugu #telugukathalu #telugustories #telugumoralstories #neethikathalu #teluguneethikathalu #bommalakathalu #bommalu #storiesintelugu
#maheshstudios
Who work For This Channel
Writer : Dhruvansh
Voice over artist : Mounisha ,Anusha, Anu , Ramesh ,
Studios : Sai Star Studios
Story Board : Gangadhar Nakkala
Animation HOD : L Chiatanya.Pawan
Animators : Nikil Bro , Deepak,Pawan
Editor : SaiNath
Producer : Mahesh Mama
Technical Support : Vamshi VS
more 20+ People working For this channel
Thank you
Concept of The Video :
వెంకటేశ్వరపురం అను గ్రామంలో ఒకరోజు మతిస్థిమితం లేని పిచ్చివాడు (age 40 ) ఊరు చివర చెత్తలో ఆకలి ఆకలి అంటూ ఓపిక లేక పడుకోని ఉంటాడు.. అతని ముందు చాలామంది గ్రామస్తులు వెళ్తూ ఉంటారు కానీ అతనినీ ఎవరు పట్టించుకోరు.
కొంత సమయం తర్వాత అటుగా ఒక ఋషి" వెళ్తూ ఉంటాడు.. ఆ పిచ్చివాడిని చూస్తాడు. చూసి ఋషి అతనినీ ఏంచేస్తాడో అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కథ చూడాల్సిందే: ....
కథలోకి వెళ్తే....
ఒకరోజు వేకువ జామున లక్ష్మీ నిద్రలేచి మడి కట్టుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి తులసి కోటకు పూజ చేస్తుంది.. లక్ష్మికి దైవభక్తి ఎక్కువ ఉండడంతో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటుంది.. శివయ్య వారి ఇంటి పక్కన ఉన్న భూమిలో కాలి స్థలంలో కూరగాయలు పండిస్తూ ఉంటాడు..
మరుసటి రోజు లక్ష్మీ తన భర్త శివయ్యతో
లక్ష్మీ :ఏవండీ ! కూరగాయలన్నీ కోతకు వచ్చినాయి. కూరగాయలన్నీ కోషిస్తాను మీరు వెళ్లి గ్రామాలలో అమ్ముకు రండి..
శివయ్య : అలాగే లక్ష్మీ.. నేను కూడా నీకు సహాయం చేస్తాను . ఇద్దరం కలిసి కూరగాయలు తెంపుదాం.. అంటూ కూరగాయలన్నీ కోసి ఒక బుట్టలో సర్దుతారు.
లక్ష్మీ : ఏవండీ ఈ కూరగాయలను గ్రామాలలో అమ్మి వస్తూ వస్తూ ఇంటికి కావలసిన సామాగ్రి కొనుక్కు రండి..
శివయ్య : సరే.. అంటూ సైకిల్ తీసుకువచ్చి సైకిల్ మీద బుట్ట పెట్టి సైకిలు తొక్కుకుంటూ గ్రామంలోకి వెళ్తాడు...continue on video 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: