ఈ సంక్రాతి కి ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు 😋😋మీ కోసం చాలా సాఫ్ట్ టేస్టీ గా సింపుల్ గా చేసుకోవచ్చు?
Автор: Geethu vlogstelugu 9381
Загружено: 2025-12-05
Просмотров: 81
Описание:
ఈ సంక్రాంతికి ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
దీనికి ముందుగా ఒక కేజీ బియ్యాన్ని నీట్ గా కడుక్కొని ఒక పూట మొత్తం నీళ్లలో నానబెట్టుకోవాలి.
తరువాత బియ్యాన్ని ఒక గుడ్డ మీద వేసి తడి పొడిగాబియ్యం ఉన్నప్పుడు పిండి మెత్తగా పట్టుకోవాలి.
తరువాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని అందులో 650 గ్రాములు బెల్లాన్ని ఆడ్ చేసుకుని పాకం పట్టుకోవాలి అందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్ సాలికలు రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు కప్పుల కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత దీంట్లో బియ్యప్పిండిని కూడా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. రౌండ్ గా ముద్దుల లాగా చేసుకుని బూరెల ఒత్తుకొని ఆయిల్ లో వేసుకొని చేసుకుంటే మృదువుగా సాఫ్ట్ గా పొంగే బూరలు రెడీ అయినట్టే ఒత్తుకొని ఆయిల్ లో వేసుకొని చేసుకుంటే మృదువుగా సాఫ్ట్ గా పొంగే బూరలు రెడీ అయినట్టే😋😋😋😋
#kobbbari burelu
#Pindi Vantalu
areselu
#indiancurry
#chekkalu
#palatalikalu
Indian special
super resipi
if you like this video please share your family and friends❤️
and also subscribe to my channel🔔
make a comment below👇
please like and share and subscribe to my channel and press the🔔icon for more updates ❤️
#Geethuvlogstelugu ❤️
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: