కరీంనగర్ లో దారుణం || శివాజీ మహారాజ్ విగ్రహం కూల్చివేత || sandeepking film factory
Автор: making media
Загружено: 2018-04-16
Просмотров: 1034
Описание:
కరీంనగర్ లో దారుణం || శివాజీ మహారాజ్ విగ్రహం కూల్చివేత || sandeepking film factory
పద్మనాగర్ లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది
నేడు మూడవ సారి శివాజీ విగ్రహం మీద దాడి జరిగింది
మునుపు అదే విగ్రహాన్ని చెవిలు.ముక్కు పగల గొట్టడం జరిగింది
ఇందులో హిందూ వాహిని. శివసేన.కార్యకర్తలు ధర్నా.రాష్ట్ర రోకో చేయడం జరిగింది
: ఆ విగ్రహాన్ని పద్మనాగర్ లోని యువకులు 10 సంవత్సరాల క్రితం చందాలు వేసుకోను విగ్రహప్రతిష్ఠ చేశారు
: 2 రోజుల్లో దీనిపై చర్యలు తీసుకొని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోక పోతే రాష్ట్ర స్థాయిలో రోకో జరుపుతం అని హెచ్చరించిన హిందూ వాహిని . శివ సేన కార్యకర్తలు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: