పరమేశ భవనాశ నిన్ను స్మరింతును ||Village Lord Shiva Devotional Bhajana Song in Telugu
Автор: Bhajana TV
Загружено: 2024-06-29
Просмотров: 67803
Описание:
పరమేశ భవనాశ నిన్ను స్మరింతును ||Village Lord Shiva Devotional Bhajana Song in Telugu @bhajanatv
పరమేశ భవనాశ నిన్ను స్మరింతును నిఠలాక్ష లిరిక్స్
పరమేశ భవనాశ-నిన్ను స్మరింతును నిఠలాక్ష
1.చ|| నంది వాహన నాగాభరణా-కామిత దాయక కాపాడరావా మహాదేవ కైలాస నివాస -మము పరిపాలింప వేగమే దిగిరావా ||పర||
2.చ|| చంద్రకళాధర గంగాధరా హరా | సాంబసదా శివ సర్వేశ రారా - మృగధర ఓ వృష పరిపాల - దయ చూడు మమ్మె లు దరిజేర్చరావా ||పర||
3.చ||హలహలము ఉద్భవించు సమయాన -కోలాహలమున సురులు వేడగా -గరళము మ్రింగిన గౌరీశా -కాపాడ రావా దేవాది దేవా||పర||
ప్రియమైన భక్త మహాశయులారా ,హిందూ బంధువులారా, కళాకారులను గౌరవించండి, ప్రోత్సహించండి. మా యొక్క తపన ఏమిటి అంటే ప్రతి హిందువు చేతిలో ప్రతి హిందువు ఇంటిలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాలకు మా ఒక భజన పాటలు చేరుకోవాలని మా యొక్క కోరిక మీరు దానికి చేయవలసిందిగా ఒకటే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి కామెంట్లో ఏదో ఒక జై శ్రీరామ్ ,హరే రామ హరే కృష్ణ ,జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై భవాని ఇలాంటి కామెంట్లు పెట్టి మమ్మల్ని ప్రోత్సహించండి మీకు నచ్చితే మీ ఒక్క ఊరి గుళ్ళల్లో ఈ భజనలను ప్లే చేయండి నేచురల్ గా భజన చేసిన అనుభూతి కలుగుతుంది మీ ఊరిలో మేము చేశామని మా భజన వచ్చిందని ఆనందపడతాం,ఈ ఒక్క పని చేస్తారని మా యొక్క మనవి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: