?⚛️నవగ్రహాలు?🕉️ దిక్కులు ?ఎలా ఉంటాయి. వాటి స్థానాలు ఎక్కడ ఉంటాయి.🙏 నవగ్రహ ల ఆరాధన ఫలితాలు ఏమిటి 🙏?
Автор: prashu Joshi's vlog
Загружено: 2022-07-07
Просмотров: 154366
Описание:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి. గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చెయ్యటం, తినటం వల్ల ఆ దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుందనీ అంటారు. అవేమిటో చూద్దామా
రవి -- గోధుమలు
చంద్రుడు -- బియ్యం
కుజుడు -- కందులు
బుధుడు -- పెసలు
గురువు -- శనగలు
శుక్రుడు -- బొబ్బర్లు
శని -- నువ్వులు
రాహువు -- మినుములు
కేతువు -- ఉలవలు.
...................దేవాలయాల్లో నవగ్రహాలు వాటి స్థానాలు ఏమిటి .
ఆరాధనా చేయడం కలిగే ఫలితాలు ఏమిటి..
చాలా మందికి రక రకాలుగా సందేహాలు ఉన్నాయి కొన్ని ఈ వీడియో లో చెప్పలేని విషయాలు దానాలు గురించీ ప్రదక్షిణ గురించీ ఒక 10 mintues ఫుల్ 📷 వీడియో అప్లోడ్ చెస్తాను
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: