గుడివాడ గ్రామ సహకార సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం | రైతు సంక్షేమానికి బలమైన అడుగు
Автор: Dr.Chandra Sekhar Pemmasani
Загружено: 2025-12-25
Просмотров: 3907
Описание:
గుడివాడ గ్రామ సహకార సంఘం పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారితో కలిసి పాల్గొన్నాము. ఈ సందర్భంగా రైతుల అభివృద్ధిని కేంద్రంగా చేసుకొని, సహకార బ్యాంకుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వడ్డీ భారం లేకుండా రుణాలు అందించడం, ఎరువుల లభ్యతను నిరంతరం కొనసాగించడం, పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపై కృషి చేస్తానని తెలిపాము.
అనంతరం PACS చైర్మన్‌గా శ్రీ కావూరు చంద్రమోహన్ గారు, సభ్యులు శ్రీ ధూళ్ళ సాంబశివరావు గారు, శ్రీ ఆలపాటి దుర్గారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు.
#pemmasani #pemmasanichandrasekhar #tdp #farmers #alapatirajendraprasad #tdpforpeople
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: