తైవాన్ స్ప్రేయర్ పంప్ సెట్ రిపేర్. తైవాన్ స్ప్రేయర్ ప్రెజర్ ప్రాబ్లం
Автор: happy farming village
Загружено: 2023-09-04
Просмотров: 69513
Описание:
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇమ్మానియేలు మీరు చూస్తున్నారు హ్యాపీ ఫార్మింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి తైవాన్ స్ప్రేయర్ పంప్ రిపేరు ఎలా చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రతి రైతన్నలకు తైవాన్ స్ప్రేయర్ అనేది ఉంటుంది.అయితే తైవాన్స్ స్ప్రేయర్ లో ఎక్కువగా రిపేర్లకు వస్తూ ఉంటాయి.మనం తైవాన్ స్ప్రేయర్ ని ప్రతిసారి రిపేర్ చేయించాలంటే కొంచెం కష్టంగా ఉంటది అయితే తైవాన్ స్ప్రేయర్ ఎలా రిపేర్ చేయాలి అనే విషయం నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను.తైవాన్స్ ప్రేయర్లలో రిపేర్లు విషయంలోకి వచ్చేసరికి బోరు విరిగిపోవటం,పిస్టన్ పగిలిపోవడం మరియు స్టార్టింగ్ ప్రాబ్లం రావడం, ఇంకా ఆయిల్లో నలకలు ఉండి ఆగిపోవడం, మైలేజీ రాకపోవడం ,మరియు కార్పొరేటర్ ప్రాబ్లం రావడం మనం పొలంలో మందు కొట్టేటప్పుడు సడన్గా ఇంజన్ ఆగిపోవడం,ఆయిల్ ఓవర్ అవ్వటం ఆయిల్ లీకవటం నీళ్లు పంపు నుంచి కారటం మరియు ప్రెజర్ రాకపోవడం ఎలా అనేకమైన జరుగుతూ ఉంటాయి. అయితే ఏ ప్రాబ్లం వచ్చినా మనం సొంతంగా మన ఇంటిలోనే తైవాన్స్ ప్రేయర్ ను ఎలా రిపేర్ చేయాలి.మరియు తైవాన్ స్ప్రేయర్ లో రిపేర్లను కనుక్కోవడం అనేది మనమే చేయవచ్చు ప్రతి రైతన్న కూడా తన సొంతంగా తైవాన్ స్ప్రేయర్ ను తానే ఎలా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది తైవాన్ స్ప్రేయర్ లో ఉండే ప్రతి విడి భాగాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపించాను తక్కువ ఖర్చులో మనం తైవాన్స్ ప్రేయర్ ను ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా రైతన్నలకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది తైవాన్ స్ప్రేయర్లకు వచ్చేసరికి. వాటి రకాలు
1) అగ్రిమేట్ ఇంజన్
2)మిచ్ బుష్ ఇంజన్
3)జపాన్ ఇంజన్
4)చైనా ఇంజన్
5)Tu-34 ఇంజన్
6)Tu-26 ఇంజన్
ఇలా రకరకాల తైవాన్ స్ప్రేయర్ ఇంజన్లు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి రైతు కూడా వీటిలో ఏదో ఒక ఇంజన్ స్ప్రేయర్ ఉపయోగిస్తూ ఉంటాడు. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజన్ను ఇదే విధానంలో రిపేర్ చేసుకోవడం అనేది చాలా సరైన పద్ధతి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతన్న కూడా ఇంజన్లను ఇదేవిధంగా ప్రిపేర్ చేసుకోండి మీకందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది .
ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని టాప్ చేయండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది నేను ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను.
Thank you friends.....
Please like and subscribe....
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: