Corn Silk Tea Recipe | Natural Detox Tea 🌱
Автор: RAMA TULASI GAYATHRI
Загружено: 2025-09-13
Просмотров: 992
Описание:
🌽 మొక్కజొన్న గింజల పై ఉండే రెబ్బలతో (Corn Silk) చేసే టీ గురించి విన్నారా? 🍵
ఇది చాలా ఆరోగ్యానికి ఉపయోగకరమైన టీ.
తయారీ విధానం:
👉 మొక్కజొన్న రెబ్బలు తీసుకోవాలి
👉 మరిగే నీళ్ళలో వేసి 5–10 నిమిషాలు ఉంచాలి
👉 వడగట్టి తాగేయండి 🍵
✅ డీటాక్స్‌లో సహాయం చేస్తుంది
✅ కిడ్నీ & మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది
✅ కాఫీన్ లేని సహజమైన హెల్తీ డ్రింక్ 🌱
ఇది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ✨
#మొక్కజొన్నటీ #హెల్తీడ్రింక్ #ఆరోగ్యరహస్యాలు #డీటాక్స్ #హోమ్రెమెడీస్ #ఆరోగ్యసూచనలు #హెల్తీటిప్స్ #నేచురల్‌రెమెడీస్ #హెర్బల్టీ #మొక్కజొన్నరెబ్బటీ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: