హైదరాబాద్‌లో శారీ రన్.. నారా బ్రాహ్మణి సందడి
Автор: Eenadu
Загружено: 2024-03-16
Просмотров: 8525
Описание: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్’ నిర్వహించాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: