సాధనా పటుత్వం పెంచే అగులు తిలకం తయారీ
Автор: సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Загружено: 2024-04-01
Просмотров: 25157
Описание:
అగులు ఉడికేటప్పుడు సహదేవి వేసి వస్త్ర కాయం అయ్యాకా కస్తూరి , గోరోచనం , పచ్చకర్పూరం ఈ మూడింటిని చూర్ణం చేసి అగులులో కలిపి ఆరబెట్టుకోవాలి .3 లేదా నాలుగు రోజుల తరువాత అగులు బాగా ఆరిన తరువాత గట్టిగా అయ్యాకా వినియోగించుకోవచ్చు
సత్ఫలితాలకోసం అగులు తయారీ సమయం ముందు అభీష్ట మంత్రం న్యాసం చేసుకుని మౌనంగా మూలమంత్రం జపం చేస్తూ అగులు తయారు చేసుకోవడం చాలా ఉత్తమం . నేను ఈ అగులు కామాఖ్యా లో తయారు చేసుకున్నాను ఆ మంటకు వాడిన పుల్లలలో మారేడు వినియోగించాను .
విభాగ వివరణ :
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం . ఈ విభాగం ప్రామాణిక శ్రీక్రమ శాస్త్ర విధానాలను సమగ్రంగా నేర్పే ఒక పాఠశాల వంటిది . మంత్ర శాస్త్రం ఒక రక్షణా వ్యవస్థ. ఇది అభ్యసించడం ధనార్జన కోసం కాదు .
ఈ శాస్త్రం ఆసక్తి కలిగిన వారు ఎవరైనా నేర్చుకోవచ్చు . ఈ విభాగంలో కుల , వర్ణ , లింగ , వయో భేదాలు లేవు . సాధకుల శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని వారికి శాస్త్ర విలువలను సంపూర్ణంగా నేర్పాలనేది ఈ పీఠం యొక్క ఉద్దేశ్యం. మంత్ర శాస్త్రంలో లోతైన విషయాలను తెలియజేస్తూ సక్రమంగా సాధన ఎలా చేయాలో అభ్యసింపచేసే ఏకైక పీఠమే సింహీ అపరాజితా మహామంత్రాలయం . శాస్త్ర విలువలను , ఔన్నత్యాన్ని రక్షిస్తూ నిజమైన మంత్రశాస్త్ర సాధనా పద్ధతులను ఈ విభాగంలో విద్యార్ధులు నేర్చుకోవచ్చు .
ఈ ఛానెల్ ద్వారా సింహీ కుటుంబం లోకి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము . నిజమైన మంత్రశాస్త్ర విధులు తెలుసుకోడానికి కొరకు ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి . ధన్యవాదాలు . జగత్సేవయే జగన్మాత సేవ . అహం కమలానందనాధ . TEAM@SIMHEE APARAJITA . FOR PRODUCTS , SERVICES OR APPOINTMENTS VISIT OUR WEBSITE (WWW.SIMHEE.COM )
OR WHATSAPP CHAT (9505090595)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: