Sankranti Cocks Full Episode
Автор: CODE - POLITICAL
Загружено: 2025-12-14
Просмотров: 60841
Описание:
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందెలకు సర్వ సిధ్దం అవుతోంది.. పందెం బరిలో పోరాడే కోడి పుంజుల కోసం ప్రత్యేక శిక్షణ, వాటికి ఇచ్చే బలవర్ధకమైన ఆహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.. సంక్రాంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే కోడి పందాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు.. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచార వ్యవహారాలను ప్రేక్షకులను చూపించేందుకు ఈ వీడియోను షూట్ చేయడం జరిగింది.. నచ్చితే నలుగురికి షేర్ చేయండి.. లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్ క్రైబ్ చేయండి..
#Cocks
#roosters
#KodiPandalu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: