Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 30-12-2025 | .mp4
Автор: DIVINE MUTHANGI TV
Загружено: 2025-12-30
Просмотров: 7268
Описание:
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 30-12-2025 | .mp4
కొద్దిసేపు వినుమయ్యా - నా జీవన గాధను యేసయ్యా
బలహీనమైన పాపి నేను - కరుణించి నన్ను కావుమయ్యా
ఒక తల్లివలె నన్ను మన్నించి - జీవన దారిలో నడుపుమయ్యా
నీవే నాకు శరణమయ్యా - నీవే నాకు అభయమయ్యా
జీవన దారికి గమ్యమయ్యా - నీవే నాకు సర్వమయ్యా
1. మనసులో వేదన ఉన్నప్పుడు - మమతతో నీవే తొలగించు
హృదిలో ఉన్న బాధలను - ప్రార్ధనగా మార్చనిమ్ము
నీవే నాకు శరణమయ్యా - నీవే నాకు అభయమయ్యా
జీవన దారికి గమ్యమయ్యా - నీవే నాకు సర్వమయ్యా
2. ఒంటరి బ్రతుకున చుక్కానివై - జీవన నావను నడిపించు
కన్నీటి సంద్రమున నేనుండగా - కనికరమున నన్ను ఓదార్చుము
నీవే నాకు శరణమయ్యా - నీవే నాకు అభయమయ్యా
జీవన దారికి గమ్యమయ్యా - నీవే నాకు సర్వమయ్యా
3. నిందలు అవమానం బాధించినా - నిత్యము నిన్నే వెదకనిమ్ము
అవమానమునకు బదులు కీర్తిని - దయచేసి నన్ను నడిపించు
నీవే నాకు శరణమయ్యా - నీవే నాకు అభయమయ్యా
జీవన దారికి గమ్యమయ్యా - నీవే నాకు సర్వమయ్యా
4. భవిష్యత్తు భయము సోకేవేళా - బంగారు భవిష్యత్తు దయచేయుము
ఆందోళన చెందే వేళలో - ఆదరించి నన్ను నడిపించు
నీవే నాకు శరణమయ్యా - నీవే నాకు అభయమయ్యా
జీవన దారికి గమ్యమయ్యా - నీవే నాకు సర్వమయ్యా
5. నిరుత్సహముతో నే కృంగిన వేళా - ఓదార్చి నన్ను బలపరుచు
నా బలము సరిపోని సమయములో - నీ కృపతో నన్ను నడిపించు
నీవే నాకు శరణమయ్యా - నీవే నాకు అభయమయ్యా
జీవన దారికి గమ్యమయ్యా - నీవే నాకు సర్వమయ్యా
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: