39 Dr Shaik Akbar ITAP 2022 (Best Industry Oriented Teaching Expert of the Year Award)
Автор: Raja Ratna Group
Загружено: 2022-10-18
Просмотров: 2
Описание:
ఉన్నత విద్యను అభ్యసించడం ఒక ఎత్తు అయితే ,ఆ అభ్యసించిన విద్య ఏ ఫీల్డ్ కి కనెక్ట్ అవుతుంది ఎక్కడ మరింత ప్రతిభావంతంగా ఉపయోగపడుతుంది అన్న టెక్నాలజీని విద్యార్థులకు బోధించి, వారికి చదివిన కోర్సు ఉపయోగించడంలో
అద్భుతంగా శిక్షణను ఇచ్చిన డాక్టర్ షైక్ అక్బర్ గారిని బెస్ట్ ఇండస్ట్రీ ఓరియెంటెడ్ టీచింగ్ ఎక్స్పర్ట్ అఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో మా రాజారత్న కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల గౌరవించి సత్కరిస్తున్నది. వారికి ఇదే మా కళాశాల తరఫున ఈ ప్రతిష్టాత్మక వేదికకు ఘన స్వాగతం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: