AP Meeseva,Sachivalayam Certificate Download | మీ సేవలో అప్లై చేసిన సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
Автор: PrabhuDeva Tech
Загружено: 2025-04-21
Просмотров: 7561
Описание:
మీరు మీ మొబైల్ ద్వారా AP MeeSeva లేదా గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా అప్లై చేసిన Caste Certificate, Income Certificate, Family Member Certificate, Residence Certificate వంటి సర్టిఫికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్‌గా చెప్పాను. ఒక చిన్న అప్లికేషన్ నంబర్ మాత్రమే ఉంటే చాలు, మీరు వెంటనే మీ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ సేవలో అప్లై చేసిన అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్:
https://ap.meeseva.gov.in/DeptPortal/...
గ్రామ / వార్డ్ సచివాలయం ద్వారా అప్లై చేసిన సర్టిఫికెట్ల కోసం (గ్రీవెన్స్ పోర్టల్):
https://vswsonline.ap.gov.in/#/home
ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. Subscribe చేయడం మర్చిపోకండి.
Telegram: https://t.me/prabhudevatech
Instagram: https://www.instagram.com/prabhudeva_...
PD Tech WhatsApp Group: https://chat.whatsapp.com/CKthY1jVNB4...
MeeSeva #APMeeSeva #CertificateDownload #CasteCertificate #IncomeCertificate #FamilyMemberCertificate #ResidenceCertificate #GramaSachivalayam #APGovtServices #PrabhudevaTech
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: