Ram-Lakshman Full Interview : అసలేం జరిగిందంటే? | మా ఇద్దరి కోసం రెండు లారీల జనం | Nellore | RTV
Автор: RTV Nellore
Загружено: 2023-08-04
Просмотров: 67696
Описание:
For More News Updates, Visit : https://www.rtvlive.com
Ram-Lakshman Full Interview : అసలేం జరిగిందంటే? | మా ఇద్దరి కోసం రెండు లారీల జనం | Nellore | RTV
#ramlakshman #nellorenews #ramlakshmanudu
నెల్లూరు రామ్ ,లక్ష్మణుడు ఇంటర్వ్యూ
మేము రౌడీలు కాదు..హంతకులం కాదు.
.. కొందరు మా ఇద్దరి ఎదుగుదల చూసి ఓర్వలేక హత్య కేసులో ఇరికించారు.
మా ఇద్దరి పై రౌడీషీట్ తెరిపించారు.
స్నేహితుల కోసం పోలీసు కేసులు .. గొడవలు.
మేము ఒకరి జోలికి వెళ్ళాం..మా జోలికి వేస్తే వదలం.
మార్కెట్ లో రౌడీయిజం ను ఎదుర్కోవడంతో... మా ఇద్దరిని చంపాలని చూశారు.
కమ్యూనిస్టు పార్టీ బృందంతో మార్కెట్ నాగేశ్వరరావు రెచ్చి పోయాడు.
మా మనుషులను కొట్టారు.. బంధించారు.. రకరకాలుగా వేధించారు.
న్యాయం కోసం కొన్ని సమయాల్లో కత్తులు పెట్టాల్సి వచ్చింది.
మాకు కొట్టడానికి రెండు లారీల్లో రౌడీలతో వచ్చిన మేము ఇద్దరం నిలబడ్డాము.
హైస్కూల్ ఓ యువతి పై అత్యాచారయత్నం చేయబోతే వారిని చితక కొట్టాం...మా మీద పోలీసు కేసు పెట్టారు.
రాజకీయ గురువు ఆనం సోదరులు
RTV Nellore is a leading Trending Channel giving the latest news on Telugu Topics.
For all political breaking News and Latest Updates on Tollywood, please subscribe to our Channel RTV Nellore.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: