సన్నిధి గొల్ల -తొలిగా శ్రీవారిని దర్శించే భాగ్య శీలి
Автор: Ananda Nilayam
Загружено: 2022-12-17
Просмотров: 1400707
Описание: శ్రీ వైకుంఠం నుండి శ్రీ వేంకటేశ్వర స్వామివారు తరలి వచ్చి ఈ వేంకటాద్రి యందు వల్మీకమున గాఢ తపోమగ్నుడై ఉండిన సమయంలో తొట్టతొలిగా శ్రీనివాసుని దర్శించిన పరమ భాగ్యశీలి ఆవుల కాపరి అయిన సన్నిధి గొల్ల 'శరభయ్య '....శ్రీ స్వామివారి చేత వరం పొంది ,ఆ రోజునుండి వంశపారంపర్యంగా కలియుగాంతం వరకు శ్రీనివాసుని తొలిదర్శన భాగ్యం ఈనాటివరకు వీరి వంశీకులకే ఇప్పటికీ జరగడం స్వామి అనుగ్రహం ....దీనికి సంబంధించిన గాధ ఈ వీడియో ....అలాగే శరభయ్య గారి పరంపరలో ఈ తరం వారసులు రమేష్ ,కిషోర్ యాదవ్ గార్ల ద్వారా ఆనాటి విశేషాలు తెలుసుకొనే ప్రయత్నం ....ఓం నమో వేంకటేశాయ🙏🏻
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: