కాంట్రాక్టుల పేరుతో కోట్లకు పడగలెత్తిన గుత్తేదారులకు, ప్రజలకు మద్యే ఈ పోరు- పిట్ట రాంరెడ్డి
Автор: CSR 5
Загружено: 2023-10-29
Просмотров: 408
Описание:
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన YSRTP పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని పిట్ట రాంరెడ్డి మాట్లాడారు.
YSRTP అధ్యక్షురాలు షర్మిల పాలేరులో పోటీలో ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి అన్నారు. BRS ప్రభుత్వం రాష్ర్టంలో ఆరాచకపాలన సాగించిందన్నారు. తెలంగాణ లో మా పార్టీ ఒంటరి గానే పోటీ చేస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలమ్మను మోసం చేస్తున్న కాంగ్రెస్ ను ఒడిస్తామన్నారు. పాలేరులో ఇద్దరు కాంట్రాక్టర్లు అవాకులు చవాకులు పేలితే త్వరలోనే వారికి బుద్ది చెపుతామన్నారు.
త్వరలోనే షర్మిల, విజయమ్మ పాలేరుకు వస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లు షర్మిలమ్మ మధ్య జరిగే యుద్ధంలో మంచి మెజార్టీతో గెలబోతున్నారు. ప్రజల సమస్యలపై పాదయాత్ర తో పోరాటం చేసి షర్మిలమ్మ కు పాలేరు ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని రాంరెడ్డి తెలిపారు.
telangana politics,ys sharmila speech,ys sharmila new party in telangana,telangana news,pitta ram reddy,ysrtp leader pitta ram reddy political entry,ysrtp leader pitta ram reddy,pitta ram reddy about ys sharmila,pitta ram reddy interview,ysr telangana party,ys sharmila new party,pitta ram reddy about ys rajashekar reddy,pitta ram reddy about ys sharmila and cm ys jagan,telangana,ysr telangana party launch
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: