సిరి సంపదలనొసగె అద్భుతమైన పాట...🪔🪔🪔/తెలుగు లిరిక్స్ /G V S TELUGU /
Автор: G V S TELUGU
Загружено: 2025-10-23
Просмотров: 8526
Описание:
────────────────────────
GVS TeluguYouTube Channel
Recording no. 8247606990
Whats App no-8499861052
Facebook...Link👇👇👇
https://www.facebook.com/profile.php?...
────────────────────────
కళాకారులకు కళాభిమానులకు నమస్కారములు
మేముచేసె తెలుగు భజన లిరిక్స్ వీడియో పాటలు
నచ్చినట్టైతె లైక్ 👍షేర్ 🔁 కామెంట్ ✍️చేయండి
───────────🌻🌻🌻────────────
#gvstelugu #devotionalsongs
సిరి సంపదలనొసగె అద్భుతమైన పాట...🪔🪔🪔/తెలుగు లిరిక్స్ /G V S TELUGU /
కళ్యాణి రాగం
ఆదితాళం
────────────────────────
సాకి...
నమస్తేస్తు మహామాయే
శ్రీ పేటె సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే
మహాలక్ష్మి నమోకృతే
పల్లవి...
శ్రీహరి హృదయ నివాసిని
వరముల నీయవే శ్రీలక్ష్మి. !! శ్రీహరి !!
చరణం...
ధన ధాన్యములకు మూలమై వెలిగే
ఘనత ప్రభావము నీవేనమ్మ
సతతము నీ దయ కోరెదమమ్మ
సన్నిధితో నిను వేడెదమమ్మా. !! శ్రీహరి !!
చరణం...
అష్టలక్ష్మిగా అవని అంతటా
ఘనతను చెందిన మహాలక్ష్మి
మానవాళికి నీవేనమ్మ
ఇష్ట కార్యముల వేడేర్చవమ్మ
───────────🌻🌻🌻────────────
ఫ్రెండ్స్ ఈ క్రింది 👇లింకు పై క్లిక్ చేసి మీకు నచ్చిన పాటలు వినండి
Whatsapp link.👇
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CckRFndC8CY...
Facebook...link👇👇👇
https://www.facebook.com/profile.php?...
Pintrest link.👇
https://pin.it/4l7XEYW
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
ఫుల్ ఎపిసోడ్ పాటలు
• పుల్.ఎపిసోడ్ పాటలు
న్యాయనిర్నేతల భజన పాటలు.link👇
• న్యాయ నిర్నేతల పాటలు
వినాయకుని బజనపాటలు.link👇
• వినాయకుని పాటలు
శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు. 👇
• శ్రీ చెన్నకేశవ స్వామి బజనపాటలు
శ్రీ దత్తాత్రేయ స్వామి పాటలు. 👇
• దత్తాత్రేయస్వామి బజనపాటలు
అమ్మవారి భజన పాటలు. 👇
• అమ్మవారి బజన పాటలు
నరసింహ స్వామి భజన పాటలు. 👇
• నరసింహ స్వామి బజన పాటలు
సాయిబాబా భజన పాటలు.👇
• Sai
శ్రీకృష్ణ భజన పాటలు. 👇
• Sri krishna
శ్రీరామ భజన పాటలు. 👇
• శ్రీ రామ బజనపాటలు
కాశి నాయన భజన పాటలు, 👇
• Kashinayana songs
దుర్గమ్మ భజన పాటలు, 👇
• Durga patalu
శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాటలు, 👇
• Sri Venkateswarw
శ్రీశైల మల్లికార్జున స్వామి భజన పాటలు, 👇
• శివ బజనపాటలు
శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు, 👇
• Aanjaneya
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
1 #bajanapoteelu
2 #bajanapotilu
3 #telugulyrics
4 #telugulyricsbajanapatalu
5 #telugubajanapatalu
6 #oldisgoldbajanapatalu
7 #newbajanapatalu
8 #gvstelugu
9 #bhajanapotilu
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: