20 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం 5 లీటర్ల నాటు సారా టాటా ఏసీ వాహనం సీజ్
Автор: మన వెలుగు న్యూస్ mana velugu news
Загружено: 2026-01-19
Просмотров: 23
Описание:
సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
• ఒంగోలు నుంచి మోతె మండలం కూడలి వైపు అక్రమ రవాణా
• 20 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం 5 లీటర్ల నాటు సారా టాటా ఏసీ వాహనం సీజ్ వీటి మొత్తం విలువ సుమారు 11 లక్షలు..
• మొత్తం 6 గురు నిందితులు...ఇద్దరు అరెస్ట్ మరో నలుగురు నిందితులు పరారీలో
• కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్న ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: