Narrawada Vengamamba Tirunala Agni Gundam | నరవాడ వెంగమాంబ ఆలయం దగ్గర చూడాల్సిన 5 ప్రదేశాలు
Автор: Praveen Telugu Traveller
Загружено: 2025-06-06
Просмотров: 61647
Описание:
Welcome to Praveen Telugu Traveller!
👍 Enjoy real travel vlogs in Telugu — from unexplored villages, ancient forts, hidden temples, pilgrimages, treks, and local culture all around India.
🔔 Subscribe: [ / @praveentelugutraveller ]
📲 Follow on Instagram: [ https://www.instagram.com/praveentelu... ]
🎥 For business inquiries: [ [email protected] ]
#TeluguTraveller #TravelVlog #Adventure #History #AncientPlaces #VillageExploration Narrawada Vengamamba Tirunala Agni Gundam | నరవాడ వెంగమాంబ ఆలయం దగ్గర చూడాల్సిన 5 ప్రదేశాలు
పతి భక్తికి ప్రతిరూపంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలన కర్తగా మెట్ట ప్రాంత ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు.నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో ప్రశాంత వాతావరణంలో వెలసింది. పెమ్మసాని కమ్మనాయక రాజుల కాలం నాటి అమ్మవారి విశిష్టతను, భక్తులు నేటికీ మరచిపోకుండా, శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలను, ఇక్కడ ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించుచున్నారు. బ్రహ్మోత్సవాలు ఏటా జ్యేష్ఠమాసం పౌర్ణమి గడిచిన తదుపరి ఆదివారం నుండి గురువారం వరకు ఐదురోజులపాటు కన్నులపండువగా నిర్వహిస్తారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం నర్రవాడ సమీపంలోని వడ్డిపాలెంలో పచ్చవ వెంగయ్య, సాయమ్మ దంపతులకు శ్రీ వెంగమాంబ జన్మించినట్లు, ఆమెకు వేమూరి గురవయ్య నాయుడుతో వివాహం జరిపించినట్లు పెద్దలు చెబుతారు. శ్రీ వెంగమాంబ ఆత్మగ్జానం పొంది, దళితులకు మంచినీరిచ్చి, మానవులందరూ సమానులే అని బోధించెనని, తన భక్తి మహిమతో వర్షం కురిపించినట్లు, దళితులు ఆమెను మర్యాదచేసి సగౌరవంగా ఆమెకు పసుపురంగు పట్టుచీర బహూకరించినట్లు పెద్దలు చెబుతారు. వెంగమాంబ, ఆమె తోడి స్త్రీలు పొలంలో గడ్డి కోసుకొంటూ ఉంటే దొంగలు అటకాయించారు. అప్పుడు పొలం దగ్గరిలో ఉన్న గురవయ్య నాయుడు దొంగలను ఎదుర్కొని తరిమివేశాడు. ఆ ఘర్షణలో అతను తీవ్రంగా గాయపడి మూడురోజులు స్పృహలేకుండా పడివున్నాడు. వెంగమాంబ తన భర్త కాలం చేసాడని తెలుసుకొని రోధించి, తాను పుణ్యస్త్రీగా పోవాలని భర్తకంటే ముందు అగ్నిప్రవేశం చేసింది! అప్పటినుంచీ నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఏటా జ్యేష్టమాసం, పున్నమి వెళ్ళిన తర్వాత వచ్చే తొలి ఆదివారం నుంచి గురువారం వరకూ అయిదురోజులు వెంగమాంబ అమ్మవారి ఉత్సవాలు జరుపుతారు.
Contact Mail: [email protected]
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
We are Providing : Travel videos, telugu traveller , telugu traveller videos , praveen telugu traveller , travel information,travel guide,telugu traveller praveen videos , latest videos , travel information and videos , all temples and information , travel guide information ,
ఈ ఛానల్ లో దేవాలయాలకు సంబందించిన వీడియో లు ఉంటాయి అలాగే మన దేశ చరిత్రకు సంబందించిన పురాతన కట్టడాలకు సంబందించిన వీడీయో లు సమాచారం కూడా మీకు అందిస్తాము.
Description And Tags :
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: