Evaru Cheyani | Dinesh | Jk Christopher | Pastor Israel Garu | Latest Telugu Christian Songs
Автор: Pastor Israel Shalom Ministries
Загружено: 2023-12-02
Просмотров: 130259
Описание:
Evaru Cheyani | Dinesh | Jk Christopher | Pastor Israel Garu | Latest Telugu Christian Songs
Subscribe To "Pastor Israel SHALOM MINISTRY " For New Videos
SUNG BY - DINESH
LYRICS & TUNE - PASTOR. ISRAEL GARU
MUSIC BY - JK.CHRISTOPHER
VIDEO EDITED BY - STEPHEN
CELL - +91 97057 97778
Lyrics:
(కోరుస్)|| యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను
పల్లవి || ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే ||2|| ఎలా నీ ఋణము నే తీర్చగలనూ.. ఏమిచ్చి నిన్ను కొనియాడెదన
జీవితకాలమంతా నీకిచ్చినా తీరునా నాకున్న సర్వస్వము అర్పించినా తీరునా యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను ||ఎవరు||
1. నవ మాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను బాధ్యత కలిగిన తండ్రియైన మోయలేదు పాపభారము ||2||
ధనికులైన ధరిద్రులైన రాజులైన యాజకులైన ఏ బేధములేక పాపము చేసిరని సిలువ కొయ్యపైనా నీ ప్రాణము నిచ్చితివే ||యేసయ్యా నీ త్యాగమే|| ||ఎవరు||
2. లోపట వెలుపట వ్రాతకలిగి యేడు ముద్రలు వేసినా గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యులు ఎవరని ప్రకటించగనే ||2|| పరలోకములో భూలోకములో యోగ్యులులేక ఏడ్చుచుండగ యూదా గోత్రపు సింహము యేసయ్యా ఆ ముద్రలు తీసితివే ఆ గ్రంథము విప్పితివే ||2||
||యేసయ్యా నీ త్యాగమే|| || ఎవరు ||
Watch Our Songs
• New Telugu Christain Songs | NEEVE NAA PRA...
• Evaru Cheyani | Dinesh | Jk Christopher | ...
• Krupane Korukondunu | New Telugu Christain...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: