సత్యవంతుడా యేసయ్య || Satyavanthuda Yesayya || Latest Christian Song || Pas. Nehemiah(Rajababu), GCGM
Автор: GLORIOUS CHURCH OF GOD MINISTRIES OFFICIAL(GCGM)🎵🕎
Загружено: 2026-01-08
Просмотров: 565
Описание:
Lyrics ,Tune & Vocals
Ps. Nehemiah Rajababu Garu
Video, Audio Mix & Mastering
Ps. V. Satyam garu AAG Team Works
Lyrics :
సత్యవంతుడా యేసయ్య
సర్వమునెరిగిన సర్వేశ్వరుడా
సత్యవంతుడా యేసయ్య
సర్వమునెరిగిన సర్వేశ్వరుడా
[వచనం 1]
నిన్ను స్తుతియింతును నిన్ను ఘనపరుతును
ఆరాధించును నా యేసయ్య
నిన్ను స్తుతియింతును నిన్ను ఘనపరుతును
ఆరాధించును నా యేసయ్య
[కోరస్]
సత్యవంతుడా యేసయ్య
సర్వమునెరిగిన సర్వేశ్వరుడా
సత్యవంతుడా యేసయ్య
నాగురి నీ పై నిలుపు నందుకే
నీ మార్గములే నడిపించినాయి
[కోరస్]
నాగురి నీ పై నిలుపు నందుకే
నీ మార్గము లే నడిపించినై
రక్షించువాడ నడిపించువాడ
కీర్తించెదను నా యేసయ్యా
రక్షించువాడ నడిపించువాడ
కీర్తించెదను నా యేసయ్యా
సత్యవంతుడా యేసయ్య
సర్వమునెరిగిన సర్వేశ్వరుడా
సత్యవంతుడా యేసయ్య
నా రక్షణ నీవేనా కోటవు నీవే
నీ దుర్గములే కాపాడినాయి
నా రక్షణ నీవేనా కోటవు నీవే
నీ దుర్గములే కాపాడినాయి
బలపరచువాడ కాపాడువాడ
పూజించెదను నా యేసయ్య
బలపరచువాడ కాపాడువాడ
పూజించెను నా యేసయ్య
సత్యవంతుడా యేసయ్య సర్వము నెరిగిన
నా శైలము నీవే నా కెడము నీవే
కృపా వరములే దీవించినాయి
నా శైలము నీవే నా కెడము నీవే
కృపా వరములే దీంచినాయీ
స్థాపించువాడ స్థిరపరచువాడ
స్తుతించెదను నా యేసయ్య
స్థాపించువాడ స్థిరపరచువాడ
స్తుతించెదను నా యేసయ్య
సత్యవంతుడా యేసయ్య…
For Prayer Request:- 08672224565, 8790085665.
GCGM MANDIRAM Machilipatnam And Tallapalem
Glorious Church Of God Ministries
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: