ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి | శక్తివంతమైన ప్రార్థన | How to Pray in Telugu Powerful Daily Prayer
Автор: God's Words Tell & Melody Music
Загружено: 2026-01-20
Просмотров: 3782
Описание:
దేవుని సన్నిధిలో మనం మన మనసును ఎలా విప్పుకోవాలో, ఆయన రక్షణను ఎలా కోరుకోవాలో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. చాలా మంది ప్రార్థన ఎలా ప్రారంభించాలో, ఏం అడగాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియోలో సరళమైన మరియు శక్తివంతమైన ప్రార్థనను మేము అందించాము.
ఈ ప్రార్థనలోని ముఖ్యాంశాలు:
దేవునిపై నమ్మకాన్ని ఉంచడం.
కుటుంబ సభ్యులందరికీ దేవుని రక్షణ (కంచె) కోరడం.
భయం మరియు ఆందోళనల నుండి విముక్తి.
ప్రతి పనిలో విజయం మరియు దేవుని నడిపింపు.
ప్రార్థన పాఠం:
పరలోకమందున్న మా తండ్రి, నీవు తప్ప మాకు ఎవరు లేరు దేవా, నిన్నే నమ్ముకొని ఉన్నాము తండ్రి. నీ రెక్కల కింద మాకు ఆశ్రయము దయ చేయుము దేవా. మా కుటుంబములోని ప్రతి ఒక్కరికీ నీ కంచె వేయుము దేవా. మా లో ఉన్న భయాలను, ఆందోళనలను తొలగించి, నీ శాంతితో మమ్మల్ని నింపుము తండ్రి. ప్రతి అడ్డంకినీ తొలగింఛి, మాకు విజయమును ప్రసాదించుము. మా కుటుంబాలను, మా పనులను నీ రెక్కల చాటున భద్రపరచుము. మాకు మార్గము చూపించుము దేవా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు Share చేయండి. మరిన్ని ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్‌ని Subscribe చేసుకోండి.
#ప్రార్థన #TeluguPrayer #HowToPray #ChristianPrayer #DailyPrayer #TeluguDevotional #JesusChrist #GodsProtection #FamilyPrayer #PeaceOfMind #SpiritualGrowth #PrayerLife #TeluguChristian
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: