Nee Krupa naku chalunu.. నీ కృపా నాకు చాలును... Bro Yesanna's one of the best songs.
Автор: Bro Joseph David Hosanna
Загружено: 2010-07-29
Просмотров: 10155490
Описание:
Nee Krupa naku chalunu.. నీ కృపా నాకు చాలును...
Bro.Yesanna Song
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట -2
అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా -2
నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా -2
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే -2
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను పిలచితివా -2
నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే -2
నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా .....
నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా .....
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: