Minister Payyavula Keshav BUDGET Explaind ON DSC | AP BUDGET 2024 - 2025 || FAST NEWS
Автор: FAST NEWS
Загружено: 2024-11-11
Просмотров: 42
Описание:
#fastnews #payyavulakeshav #apdsc #fastnews #appolitics
Minister Payyavula Keshav BUDGET Explaind ON DSC | AP BUDGET 2024 - 2025 || FAST NEWS
కళాశాలల నుంచి ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతర ఉపకార వేతనాలను ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాలలోకే విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మా ప్రభుత్వ పథకాలు మాల, మాల దాసరి, మేడిగ, రెల్లి, అరుంధతీయ మరియు ఇతర షెడ్యూల్డ్ కులాల వర్గాలకు మేలు చేస్తాయి. రజకులు, దూదేకులు, నాయీబ్రాహ్మణులు వంటి సంప్రదాయ వృత్తి సమూహాలకు ఆధునిక వృత్తి పద్ధతుల ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించడానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించబడింది. సంప్రదాయకంగా నైపుణ్యం కలిగిన నేత కార్మికులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఆర్థిక సహాయం కూడా అందించబడుతోంది. మా ప్రభుత్వ పథకాలు వడ్డెర, వాల్మీకి, గౌడ, కళింగ, గవర, పద్మశాలి, బెస్త, సగర, ఉప్పర తదితర వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూరుస్తాయి.
#APBudgetSession2024
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
FAST NEWS SOCIAL MEDIA
youtube
/ @fastnews-zl3dz
facebook
https://www.facebook.com/profile.php?...
insta
/ fastnews_telugu
twitter
/ fastnews_telugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: