తనూజ పై కోప్పడ్డ కళ్యాణ్ Week End Genuine Emotional Drama THANUJA KALYAN
Автор: suriminiworld
Загружено: 2025-12-14
Просмотров: 7301
Описание:
తనూజ పై కోప్పడ్డ కళ్యాణ్ Week End Genuine Emotional Drama THANUJA KALYAN #bb9telugu #thanuja ఓదారుస్తున్న ఇమ్మానుయేల్ డెమోన్ పవన్
ఇప్పుడు నేను గెలిచాను సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాను బిగ్ బాస్ నాకేమి చెప్పారంటే మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి నామినేషన్ నుండి తప్పుకోవాలి అంటే నాకేదైతే ప్రైజ్ మనీ వుందో త్రీ లాక్స్ అది ప్రైజ్ మనీ నుండి కట్ చేయబడుతుంది సో అది use చేస్తారా ఒకవేళ అది use చేస్తే నేను సెకండ్ ఫైనలిస్ట్ డైరెక్ట్ గా అవుతాను నామినేషన్ నుండి తప్పుకుంటాను బిగ్ బాస్ ఈ ఒక్క ఆప్షన్ ఇచ్చారు నాకు డే వన్ నుండి ఏదొచ్చినా నేను ఆడియన్స్ ప్రకారమే వెళ్లాలనుకుంటున్నా
అందుకే ఈసారి కూడా నాకు త్రీ లాక్స్ కూడా విన్నర్ ప్రైజ్ మనీ నుండి తీసుకోవాలనిపించలేదు అనగానే
కళ్యాణ్ సీరియస్ గా లేచి వెళ్ళిపోతాడు
సంజన సో నువ్వు ఈ వారం నామినేషన్ లోనే ఉంటావు అని అడగ్గా తనూజ ఔను అని అంటుంది
సంజన సో సెకండ్ ఇమ్మ్యూనిటి కూడా వదిలేసావా అని అడగ్గా
తనూజ ఔను వదిలేసాను అంతుంది
సంజన జోక్ చేసావా అని అంటే
తనూజ లేదు ప్రామిస్ అంటుంది
సంజన బిగ్ బాస్ కు చెప్పాల్సింది ఒక్కసారి పోయి ఒపీనియన్ తీసుకుని వొస్తాను అని
తనూజ చాలా టైం ఇచ్చారు ఇచ్చిన నేను ఆడియన్స్ ప్రకారమే వెళతాను అన్నా
అప్పుడు ఇమ్మానుయేల్ సరే నీ పాయింట్ అఫ్ వ్యూ లో ఆడియన్స్ చేతుల మీదుగా సేవ్ అవ్వాలి అన్నది కరెక్టే నాన్న కాదనట్లేదు గాని
ఒక్కసారి థింక్ చేయాల్సింది కదా
తనూజ ఆలోచించాను ఇమ్మూ అనగానే
ఇమ్మానుయేల్ తప్పు చేసావని కాదు గాని వన్ వీక్ కష్టపడ్డావు కదా అని అంతే ఇంకేమి లేదు
సంజన తప్పు లేదు లే తనూజ
భరణి అంటాడు ఇమ్మ్యూనిటి తీసుకోవాల్సింది కదా
డెమోన్ పవన్ నెక్స్ట్ వీక్ టాప్ 5 ఉంది కదా అంటాడు
ఇమ్మానుయేల్ ఫైనల్ వీక్ కోసమే కదా ఇంత కష్టపడ్డాము
అప్పుడు తనూజ ఈవిధంగా ట్విస్ట్ పెడతాడని తెలియదు అయినా విన్నర్ ప్రైజ్ మనీ నుండి త్రీ లాక్స్ తీసేస్తాము అంటే నేను ఎలా
ఒప్పుకుంటాను
డెసిసిన్ చెప్పసావు కదా అని డెమోన్ పవన్ అంటాడు
ఇమ్మానుయేల్ కూడా ఇక వదిలేసేయి అంటాడు
కళ్యాణ్ తనూజ పై కోపంతో అలిగి వెళ్లి ఒక దగ్గర కూర్చుని ఉంటాడు పక్కన డెమోన్ పవన్ ఉంటాడు
తనూజ కళ్యాణ్ ను వెతుక్కుంటూ వెళ్లి కళ్యాణ్ ముందు మోకాళ్ళ పై కూర్చుంటుంది
కుర్చీలో కూర్చొని ఉన్న కళ్యాణ్ వెంటనే కిందకు జారుకుంటూ కింద కూర్చుంటాడు
తనూజ కళ్యాణ్ వైపు చూస్తూ మౌనంగా బాధ గా ఉంటుంది
కళ్యాణ్ ఇమ్మూ వైపు చూసి ఎమన్నా మూడు లక్షలు నీకు ఎక్కువైపోయాయా అని డెమోన్ పవన్ ఎరా నీకు ఎక్కువైపోయాయా అని
అంటాడు
ఇమ్మానుయేల్ డెమోన్ పవన్ కళ్యాణ్ తనూజ ఉన్న చోటికి వెళ్లి
రే కూల్ వదిలే ఆ పిల్ల జనాల ద్వారా ఉండాలనుకుంది కదా
కళ్యాణ్ ఇమ్మూ తో అది కాదన్నా అని
తనూజ వైపు తిరిగి నువ్వు పదమూడు పధ్నాలుగు వారాలు ఆడాలనుకుని గెలవాలనుకుని
ఇప్పుడు ఆది గెలుచుకున్నదాన్ని నువ్వు ఎలా సాక్రిఫైస్ చేస్తావు అర్థం కావడం లేదు ఏమైంది నీకు
లేవా నీ దగ్గర మూడు లక్షలు బయటకెళ్ళాక ఇవ్వలేవా అని గట్టిగా
తనూజ ను కళ్యాణ్ అడుగుతుంటే డెమోన్ పవన్ ఇమ్మూ ఇద్దరూ రే రే
ఆరవుకు రా అని ఏమీకాదు లే అని అంటారు
అని అంటారు
తనూజ కంటిన్యూ గా ఒక్క మాట కూడా పలకకుండా మౌనంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంటే ఇమ్మానుయేల్ కళ్యాణ్ ను నువ్వుండరా అని
ఎమ్మా తనూజ ఏడవకు నీ డెసిషన్ కరెక్టే తప్పే లేదు కానీ ఆ ఆప్షన్ కూడా కరెక్టే ఆ ఆప్షన్ వాడుకున్నా కూడా జనాలు నిన్ను తప్పుగా అనుకోరు మేమూ తప్పుగా అనుకోము ఏడవకు తనూజ
డెమోన్ పవన్ వెంటనే రెండు డెసిషన్స్ కరెక్టే అని అంటాడు
ఇమ్మానుయేల్ తనూజ తో నువ్వు తీసుకున్న డెసిసివ్ తప్పే కాదు
నువ్వు జనాల ద్వారానే 14 వారాలు వచ్చావు పదిహేనో వారం కూడా రాబోతున్నావు
చివరిలో భరణి వచ్చి ఆదివారం ఎక్కడ మొదలెట్టామో అక్కడే ఉన్నాము అనగానే ఇమ్మానుయేల్ చిన్నగా నిజమే అని చిన్నగా నవ్వుతాడు
#biggbossteluguupdates #biggboss9telugu #biggboss9telugupromo #biggboss9 #biggbosstelugureview #biggbosstelugumemes #biggbosstelugutrolls #biggbossteluguupdates #bb9telugu #biggboss9contestants #biggboss8teluguliveupdates #biggbosstelugu9 #biggbossteluguupdates
#trendingshorts #weekendepisode #viralshorts #entertainment
#startmaa #jiohotstar
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: