Deva Nee Thalampulu Naaku- Psalm 139:17 | Telugu Christian Song | Heavenly Grace Indian Church |
Автор: Heavenly Grace Indian Church
Загружено: 2020-01-19
Просмотров: 12469
Описание:
Music By: Bro.Sharath Vattikuti
Heavenly Grace Indian Church |
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి : దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము
వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది
1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా - ఆవరించె మరణ ఉరులు
క్రుంగిపోతినో దేవా - క్రుంగిపోతినో దేవా
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద – కీర్తించెద || దేవా! ||
2. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని
పాపినై యుండి పాపమెరుగనంటి
శాపగ్రస్తుడనైతి దేవా - శాపగ్రస్తుడనైతి దేవా
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద – కీర్తించెద || దేవా! ||
3. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై
ఒట్టుపెట్టుకొని నేను చెప్పెద
విడచిపోదు నిన్ నాదు కృప - విడచిపోదు నిన్ నాదు కృప
నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్తధ్వనులు
నా హృదయ ధ్యానం - అంగీకరించు దేవా – కీర్తించెద || దేవా! ||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: