1913లో ఫోర్డ్ చేసిన అద్భుతం! ప్రపంచాన్ని మార్చిన కదిలే అసెంబ్లీ లైన్ కథ | Ford History
Автор: DDR News and Entertainment Channel.
Загружено: 2026-10-06
Просмотров: 56
Описание:
1913 డిసెంబర్ 1... ప్రపంచ పారిశ్రామిక చరిత్రలో మర్చిపోలేని రోజు!
కారు అంటే కేవలం ధనవంతుల విలాసం అనుకునే కాలంలో, హెన్రీ ఫోర్డ్ ఒక కల కన్నాడు. ఆ కలే ఈరోజు మనం చూసే ప్రతి ఫ్యాక్టరీకి పునాది వేసింది.
ఈ వీడియోలో మీరు తెలుసుకునేది:
00:00 - Intro - కారు ఎందుకు అంత ఖరీదు?
00:35 - హెన్రీ ఫోర్డ్ కల
01:10 - మాంసం ఫ్యాక్టరీ నుండి వచ్చిన ఐడియా
01:45 - మొదటి కదిలే అసెంబ్లీ లైన్ పుట్టుక Oct 7 Dec 1, 1913
02:20 - 12 గంటలు - 90 నిమిషాలు, ఉత్పత్తి 8 రెట్లు!
02:50 - $850 నుండి $260 కి ధర పతనం & $5 Day జీతం
ఫోర్డ్ కనిపెట్టిన ఈ ఒక్క ఆలోచన లేకపోతే మాస్ ప్రొడక్షన్ అనేదే ఉండేది కాదు!
మీకు ఈ చరిత్ర నచ్చితే LIKE, SHARE, SUBSCRIBE చేయడం మర్చిపోకండి.
#FordHistory #HenryFord #AssemblyLine #ModelT #IndustrialRevolution #AutomobileHistory #TeluguHistory #FordMotorCompany #MassProduction #1913
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: