శత్రువుల నివారణ చేసే నరసింహ మంత్రం/narsimha mantra for success
Автор: నేటి మంత్రం
Загружено: 2026-01-02
Просмотров: 1248
Описание:
శత్రువుల నివారణ చేసే నరసింహ మంత్రం/narsimha mantra for success
శ్రీ లక్ష్మీ నరసింహ మంత్రం 🙏
భయం, శత్రు బాధలు, నెగటివ్ ఎనర్జీ తొలగించే
అత్యంత శక్తివంతమైన రక్షణ మంత్రం.
ఈ వీడియోలో మీరు వినబోయే మంత్రం 👇
🦁
ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే లేదా వినితే
🌸 భయాలు తగ్గుతాయి
🌸 మనసుకు ధైర్యం వస్తుంది
🌸 శత్రు భాధలు నివారించబడతాయి
🌸 నెగటివ్ శక్తులు దూరమవుతాయి
🌸 దైవ రక్షణ కలుగుతుంది
📿 జప విధానం:
▪ ఉదయం లేదా సాయంత్రం జపించండి
▪ నరసింహ స్వామి ఫోటో ముందు దీపం వెలిగించండి
▪ కనీసం 11 లేదా 108 సార్లు జపించండి
▪ శాంతమైన మనసుతో వినండి
ఈ వీడియోను పూర్తి 15 నిమిషాలు వినడం
చాలా శుభకరం.
🙏 వీడియో నచ్చితే LIKE చేయండి
🙏 ఛానల్‌ను SUBSCRIBE చేయండి
🙏 భక్తులతో SHARE చేయండి
narsimha mantra for success
ugram Veeram Maha Vishnum mantra
ugram Veera Maha Vishnu mantra in Telugu
ugram Veera Maha Vishnu mantra lyrics
Narasimha Mantra in Telugu
Narasimha mantra for positive energy
negative energy removal Narasimha Mantra
Narasimha mantra to remove negative energy
Narasimha mantra to remove black magic
Narasimha mantra for protection
narasing Bhagwan ka Mantra
Nara Singh Bhagwan Mantra
#narsimhamantra
#mantra
#powerfulmantra
#shatrunashakmantra
#shatrumaranmantra
#netitantramtelugudevotional
@netimantram
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: