రాహు గ్రహ దోషాలు - పరిహారాలు || RAHU GRAHA DOSHALU - PARIHARALU || భక్తిభారతం టీవీ
Автор: Bhakthi Bharatham TV
Загружено: 2024-05-06
Просмотров: 22437
Описание:
importance of Rahu in astrology, it has been allocated the status of the planet by Rishis. Rahu is known to confer malefic effects in general and is considered as a planet which induces laziness, delays, and hurdles in work.
Rahu is known to reflect its shadow for 18 months in a zodia ..It can create confusion, depression and emotional imbalance if placed negatively in the horoscope. It is said that if Rahu sits in an auspicious position in the horoscope of a person, then luck is brightened. With this, the person attain sharp intellect. The native receives honour and fame.you must watch this video to know more on thidsplanet.
వ్యక్తి జాతకంలో జన్మ నక్షత్రంతో రాహువు గ్రహ స్థితిలో ఉన్న కాలాన్ని రాహు మహాదశ అంటారు. రాహు మహాదశ కొన్నిసార్లు జీవితంలో అనుకోని భారీ విజయాన్ని తెస్తుంది, అయినప్పటికీ, ఈ దశలో జాతకుడికి కొన్ని అంశాలపై నియంత్రణ, పట్టులేకపోవుట, అస్తవ్యస్తంగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. కానీ ఈ గ్రహం అందించే భోగాలు, సుఖాలు అద్బుతంగా వుంటాయి.
ఏ మాత్రం ఊహించని విధంగా అధికలాభం, అత్యధిక ధనం, రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు రావటం లాంటి ఘటనలు జరుగుతాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో విజయాలు పొందుతారు. భోగలాలస జీవితం, విందు వినోదాలు, రాజకీయ పదవులు, చలనచిత్ర పరిశ్రమలో విజయాలు, ప్రభూత్వంలో పెద్దహోదా కలిగిన నామినేటేడ్ పదవులు లభిస్తాయి. వీరి నివాసం చుట్టూ బంధువులు రాకపోకలు అధికంగా వుంటాయి. అనుకోని అదృష్టం వెంటవస్తుంది. మంచి ఉన్నత స్థితి కలిగిన స్త్రీవల్ల
స్థిర,చర ఆస్తులు కలసి వస్తాయి. ఈ అదృష్టం నిలుపుకుంటే కొన్ని తరాలు బాగుపడే అదృష్టం పడుతుంది. లేకపోతే ఎలా వచ్చింది అలానే క్షణంలో మాయం అవుతుంది. అదృష్టం కలిగినప్పుడు కొన్ని కీలకమైన అంశాలు పాటించాలి. అవి ఏంటనేవి ఈ వీడియోలో వివరించాము తప్పక తెల్సుకొండి.
📲 Follow us for more updates:
Instagram: instagram.com/bhakthi_bharatham_tv
#rahugraharemedies , #rahugrahaimpact #rahugrahadoshalupariharalu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: