8 ఏండ్లుగా ఏటా 5 ఎకరాల్లో టమాటా పండిస్తున్న | Tomato Farming | రైతు బడి
Автор: తెలుగు రైతుబడి
Загружено: 2022-02-05
Просмотров: 178472
Описание:
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామంలో ప్రతి ఏడాది టమాటా సాగు చేస్తున్న రైతు తమ్మినేని దేవేంద్ర నాయుడు గారు.. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. ప్రతి ఏటా 5 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నానని.. ఒక్కోసారి ఒక్కో విధంగా లాభం వస్తుందని తెలిపారు. పూర్తి వీడియో చూస్తే దేవేంద్ర నాయుడు గారి పూర్తి అనుభవం తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 8 ఏండ్లుగా ఏటా 5 ఎకరాల్లో టమాటా పండిస్తున్న | Tomato Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #TomatoFarming
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: