"తండ్రి మాత్రమే దేవుడు, అనే దుర్బోధ ఎప్పుడు ప్రారంభమైంది? సామెతలు 8లో చెప్పిన జ్ఞానం యేసునేనా?"
Автор: Sologetics
Загружено: 2025-10-27
Просмотров: 124
Описание:
బయట నుండి వచ్చే సమస్యలకు కొంతమంది సహాయం వచ్చిందన్నప్పుడు, లోపల నుండి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా తప్పుడు బోధలు - వాటిలో “తండ్రి మాత్రమే దేవుడు” అని చెప్పే రెండు ప్రధాన గ్రూపులు కనిపిస్తాయి. మొదటది అడాప్షనిజం, దీన్ని Theodotus అనే పలుకు పనివాడు ప్రారంభించాడు. అతని ప్రకారం యేసు ప్రత్యేకమైన మనిషి, బాప్తిస్మ సమయంలో దేవుడు ఆయనను దత్తత తీసుకున్నాడు, అంటే ఆయన దేవుడు కాదు, తండ్రి మాత్రమే దేవుడు.
చర్చ్ ఆ బోధను — యేసు యొక్క “pre-existence”, అంటే ఆయన పుట్టక ముందు కూడా ఉన్నాడు అని విశ్వసించి — తిప్పికొట్టింది. తరువాత నాలుగో శతాబ్దంలో మళ్ళీ ఇదే ఐడియా Arius అనే ప్రీస్టు ద్వారా రిపీట్ అయ్యింది. దీన్ని Arianism లేదా subordinationism అంటారు. Arius ప్రకారం కుమారుడు తండ్రికంటే తక్కువ, అతను పూర్తిగా దేవుడు కాదు, “there was when he was not” అనే నినాదంతో యేసు ఒక సమయం లో లేకుండా, తరువాత సృష్టించబడినవాడని ఈ ఉద్యమాన్ని లీడ్ చేశాడు.
ఆరియసు వాడిన ప్రధాన వచనాలు, Proverbs 8:22 “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను”, యోహాను 14:28 “తండ్రి నాకంటే గొప్పవాడు”, కొలొస్సయులకు 1:15 “సర్వసృష్టికి ఆదిసంభూతుడు”.
దేవుడు అథనాసియస్ అనే విశ్వాసి ద్వారా ఈ తప్పుడు సిద్ధాంతాలకు సమాధానం ఇచ్చాడు. Proverbs 8 లో Arius చెప్పిన వచనాలకు Athanasius సమాధానం ఇవ్వడం, సత్యాన్ని నిలబెట్టడం ఈ వీడియోలో మనం చూస్తాం.
ఈ వీడియోలో Proverbs 8:22 తప్పుడు వ్యాఖ్యానాన్ని, మరియు Bible ద్వారా నిజమైన అవగాహనను తెలుసుకుందాం. మరిన్ని సంగతులు తదుపరి వీడియోల్లో — subscribe చేయడం మర్చిపోకండి. దేవుని క్రుపతో ముందుకు పోందాలి. Amen
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: