గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే|Gunavanturalaina Ghanamaina Striye|Telugu Zion Song|Bro N Joy Philip GS
Автор: Kannada Zion Songs
Загружено: 2022-03-28
Просмотров: 15295
Описание:
" Praise The Lord "
Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos...
Sung By - Bro N Joy Philip GS
Horeb House Of Worship
Bidar (KA)
Telugu Zion Song : 594
పల్లవి: గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే
గొప్పది యెంతో, వెలగల ముత్యము కన్న
1. క్రీస్తేసు రక్తములో కడుగబడి - కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే
కొనియాడ తగినది - ధన్యురాలు తానే
|| గుణ ||
2. నీ జనమే నా జనమని ఎంచుకొని - నిజదేవుని వెదకి వెంటాడిన రూతు
కొనియాడ తగినది ధన్యురాలు తానే
3. దేవుని సన్నిధిలో ప్రార్థించగా - దేవుడు హన్నా ప్రార్థన వినెను
కొనియాడ తగినది ధన్యురాలు తానే
4. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి - యుద్ధము జయించెను దెబోరా
కొనియాడ తగినది ధన్యురాలు తానే
5. నేను నశించిన నశించెదనని - తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె
కొనియాడ తగినది ధన్యురాలు తానే
6. ఆభరణ వస్త్రాలంకారముగాక - అక్షయాలంకారము కల్గిన స్త్రీయే
కొనియాడ తగినది ధన్యురాలు తానే
7. ప్రభుయేసుని గుణములను కల్గి - పృథివిపై ప్రభు కొరకై నిలచెడు స్త్రీయే
కొనియాడ తగినది ధన్యురాలు తానే
|| గుణ ||
Thanks For Watching...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: