దేవుడు తన పిల్లలనుఎప్పటికీ అనాథలుగా విడవడు || jesus stories
Автор: susan stories
Загружено: 2025-12-05
Просмотров: 245
Описание:
దేవుడు తన పిల్లలనుఎప్పటికీ అనాథలుగా విడవడు || jesus stories #moralstories #jesus #telugustories #christianstory#telugustory#moralstory
#jesus#faith#godslove#biblestory#jesusmiracle#teluguchristian
#prayer
ఈ కథలో, సముద్ర తీరంలో ఒంటరిగా జీవించే అనాథ బాలుడు యోహాను గురించి చెబుతాము.
ఆకలి… వానలు… తుఫాన్లు… సహాయం చేసే వారు ఎవ్వరూ లేని పరిస్థితి.
కానీ యోహాను ప్రతి రోజు యేసయ్యను మొరపెట్టుకుంటూ జీవించేవాడు.
ఒక రోజు భారీ వర్షం పడింది…
చేపలు పట్టుకోవడానికి కూడా వీలు లేకపోయింది…
అకలి తీవ్రంగా పెరిగింది…
అప్పుడు యోహాను దేవుని ముందర కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు:
“యేసయ్యా… నువ్వే నాకు తల్లి… తండ్రి… నన్ను విడిచిపెట్టవద్దు.”
ఆ ప్రార్థనకు దేవుడు అద్భుతంగా స్పందిస్తాడు!
వర్షంలో వచ్చిన వరదతో వేలాది చేపలు తీరానికి వచ్చి పడతాయి.
గ్రామం అంతా ఆశ్చర్యపోతుంది.
యోహాను ఆ చేపలను అమ్మి ఆ రోజు బతుకుతాడు.
ఈ కథ యొక్క సారాంశం:
👉 దేవుడు తన పిల్లలను ఎప్పుడూ అనాథలుగా విడవడు.
👉 ఆయనను మొరపెట్టుకునేవారికి ఆయన ఎల్లప్పుడు సమీపంగానే ఉంటాడు.
👉 విశ్వాసం ఉన్న చోట దేవుడు అద్భుతాలు చేయగలడు.
📌 More moral Christian stories in our channel…
Like, Share & Subscribe!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: