Browntop millet cultivation - farmer gets high yields || J Venkateswara rao || 9885502341
Автор: Raitu Nestham
Загружено: 2019-05-30
Просмотров: 82026
Описание:
#Rythunestham #Naturalfarming #Organicfarming
వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటల ఆవశ్యకత పెరిగింది. ఈ జాబితాలో సిరిధాన్యాలు ముందు వరుసలో ఉంటున్నాయి. మెట్ట భూముల్లోను అతి తక్కువ నీటి తడులతో రైతులకు ఆదాయ సిరులు కురిపిస్తున్న కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఆరికెల సాగు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఊపందుకుంటుంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన రైతు జాగర్లమూడి వేంకటేశ్వరరావు... సిరిధాన్యాల సాగులో సాగుతూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎకరం భూమిలో అండుకొర్రలు సాగు చేసి... దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి సాధించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: