If you remember God at the time of death, you can reach God
Автор: BBQ 963
Загружено: 2025-12-31
Просмотров: 1083
Описание:
మరణ సమయంలో నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడితే నన్నే చేరగలవు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా ప్రకటించాడు ....
అయితే చాలా మంది మరణించేటప్పుడు దేవుడిని తలుచుకుంటే సరిపోతుంది కదా, ఇప్పటి నుంచే ఎందుకు అని సమాధానం చెబుతుంటారు ....
మరికొంతమందికి ఇలాంటి సందేహాలు వస్తాయి ..... మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు .... ఒకవేళ మరణించే సమయంలో రోజువారీ వ్యాపార లావాదేవీలు, ఆస్తుల విషయాలు, భార్యా బిడ్డల విషయాలు ఇలా రకరకాల వ్యాపకాలు మనస్సు గుర్తిచేస్తే .... చివర్లో దేవుడి విషయం గుర్తుకు రాకపోతే .....
అసలే మనవాళ్లు ఒక వరుస క్రమాన్ని కూడా సృష్టించారు ... అదేమిటంటే ....
ముందు తల్లి, ఆ తర్వాత తండ్రి .... ఆ తర్వాత గురువు .... చివర్లో నీకు ఓపిక ఉంటే దైవం .... ఇలా దేవుడిని చివరకు నెట్టేశారు కాదు .... మరణించే సమయంలో దేవుడి విషయం గుర్తుకురాకపోతే ..... మళ్లీ జన్మించి మళ్లీ చచ్చి .... మళ్లీ పుట్టి ఇలా జనన మరణ చక్రంలో చిక్కుకోవాల్సిందేనా ....
అన్ని సందేహాలకు ఒకటే పరిష్కారం ....
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు గారు త్రైత సిద్ధాంతం ఆధారముగా వివరణ వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి దేవుని జ్ఞానం తెలుసుకోగలరు ....
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: