Akkineni Nageswara Rao Speech in Abhinandana -- Akkineni Nageswara Rao Film Awards Presentation 2
Автор: teluguprogramssite
Загружено: 2012-10-04
Просмотров: 46482
Описание:
Abhinandana -- Akkineni Nageswara Rao Film Awards Presentation see http://www.teluguprograms.com, http://www.tollywoodsite.com at Indira Priyadarshini Auditorium
Abhinandana -- Akkineni Nageswara Rao Film Awards Presentation on 28th Sept 2012 at Indira Priyadarshini Auditorium
అభినందన -- అక్కినేని నాగేశ్వరరావు చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
అభినందన -- అక్కినేని నాగేశ్వరరావు చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 28 సెప్టెంబర్ 2012న ఘనంగా జరిగింది.
కార్యక్రమంలో అతిథిగా మంత్రి గీతారెడ్డి గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అభినందన -- అక్కినేని నాగేశ్వరరావు చలన చిత్ర పురస్కారాలను అనేక విభాగాల్లో ప్రతిభావంతులకు ప్రదానం చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ వయస్సు పెరిగిన తనకి శృంగారంపై కోరిక తీరలేదని, శృంగారమంటే సెక్సే కాదు, మనస్సును రంజింపచేసే, ఆనందానుభూతిని పంచే రసజ్ఞమైన సన్నివేశం కూడా అని వివరించారు. సినిమా రంగం నాకు తల్లి లాంటిదని, అంతకు ముందు అప్పుడప్పుడు చెడు సినిమాలు వచ్చేవని, ఇప్పుడు అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయని అన్నారు. సినిమా జీవితాన్ని చూపిస్తూ, జీవితంలో ఆనందాన్ని పంచే సాధనమని, జీవితంలో శృంగారం, హాస్యం ప్రధానమైనంతగా, భీభత్సం, రౌద్రం ఉండవని చెప్పారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: