Telangana Municipal Elections | ఓటరు జాబితా, రిజర్వేషన్లు ఖరారు…
Автор: DD NEWS Telangana
Загружено: 2026-01-17
Просмотров: 11
Описание: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేయగా.. తాజాగా రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల షెడ్యూల్ వెలువడడమే తరువాయిగా మిగిలింది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: