ఆర్తనాదం|| new telugu christian song 2026
Автор: FMJC MINISTRIES
Загружено: 2026-01-16
Просмотров: 21
Описание:
ఆర్తనాదం|| new telugu christian song 2026
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల పేరిట వందనాలు తెలియజేస్తున్నాము
Fmjc ministries అనేది..మేము ఒక గొప్ప సంకల్పంతో, ప్రభువుకోసం ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే... కానీ ఆ చిన్న పని వెనుక దేవుడు ఉంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నాము.... మాలో ఏం లేదు కానీ , కార్యసిద్ధి కలిగించే ప్రభువులోనే అంతా ఉందని మేము పూర్తిగా గ్రహించాము....
మొదటి నుండి మా ఆలోచన ఒకటే ....పరలోకంలో దేవుని ఎదుట "భళా ..నమ్మకమైన మంచి దాసుడా" అని అనిపించుకోవాలి... అంతే.
మాలో కలిగిన ఈ ఆలోచనకు కార్యరూపమే ఈ fmjc ministries...FMJC అంటే faithful ministers of Jesus Christ (నమ్మకమైన క్రీస్తు యేసు పరిచారకులు).
మేము చిన్న వారమే అయినా కాని,మావెనుక ఉన్న దేవుణ్ణి బట్టి.. మీరు చూపిస్తున్న ప్రేమకై సర్వదా నేను నా ప్రార్థనలో మిమ్ములను బట్టి నా దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాను ....
బ్రతికినంత కాలం మనందరం ఆయనతోనే ఉందాము..చచ్చాక కూడా ఆయనతోనే ఉందాం...అంతే ఇక...
ఇదే దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోదాము... చచ్చేది ఎలాగు ..ఏదో ఒక టైమ్ లో చస్తాము కదా...ఆ చచ్చేదేదో దేవునికోసం బ్రతికి చచ్చిపోదాం....ఇదే మన లక్ష్యం...మన తండ్రే...మన గురి ...మన ప్రభువును చూడాలన్నదే మన ఆశ....
ఈ సువార్త లో పరోక్షంగా పాలివారవుతున్న మనమందరం మళ్ళీ..ప్రత్యక్షంగా పరలోకంలో నిరంతరం కలిసే ఉందాం....
ఈ మా సేవకోసం..., నన్ను మీ కుటుంబంలో ఒకరు అనుకుంటూ...ప్రతీరోజూ మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ... క్రీస్తు పక్షాన మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ... మీదగ్గర నేను మాట తీసుకుంటున్నాను.....
సర్వభూతల మంత ఉన్న ఈ గొప్ప క్రీస్తు సంఘంలో ఒక చిన్న పాత్రనైనా నేను, నా బ్రతుకు ముగిసే లోపు నేను చేయాలని దేవుడు నన్ను ఎన్నుకొని..నా తల్లి గర్భంలో నన్ను నిలబెట్టి , నన్ను నమ్మి ఈ లోకానికి పంపిన నా దేవుని ఎదుట...నేను బాధ్యతతో...ఎన్నో కుటుంబాలను ఆయన సన్నిధిలో అప్పజెప్పులాగున ..దేవుడు నా పట్ల కనికరించును గాక...ఆమేన్....
మీ మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఏమున్న కానీ 7095315005 అనే నెంబర్ కు WhatsApp ద్వారా సంప్రదించండి... కచ్చితంగా మాట ఇస్తున్న..నేను దేవుని సన్నిధిలో మీ కోసం మొరపెడతా....
ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ....ఆమేన్
ఇక్కడ ఆర్థికంగా..చాలా భారభరితంగా సేవ సాగుతోంది... ఇంత అని నేనేమీ కోరను... ప్రేమతో ఇచ్చినవి రెండు కాసులే చాలు...
బలవంతం ఏం లేదు... ప్రభువు మిమ్ములను ప్రేరేపించిన కొలది సేవకోసం సహకరించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము..
Phone pe number:- 7095315005(S.steeven)
👉👉👉డైలీ ఇలాంటి అద్భుతమైన వాక్యం యొక్క short వీడియోస్ మీకు కావాలి అనుకుంటే... క్రింద ఇచ్చిన...👇👇
7095315005 అనే నెంబర్ కు whats app లో...add my number in WhatsApp group అని మెసేజ్ చేయండి..add చేస్తాము.👈👈👈
#kadapa #motivation #christianfaith #telugu #teluguchristianinformation #teluguchristianinformation #love #teluguchristain #joelsteeven
#brosteeven
#fmjcministries #proddatur
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: