Awareness Programs on Millets and Health || 2018 Sep 30, Oct 01 || Dr. KhaderVali || Rythunestham
Автор: Raitu Nestham
Загружено: 2018-09-19
Просмотров: 6532
Описание:
#Rythunestham #Milletsandhealth #Khadervali
☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ | ...
☛ For latest updates on Agriculture -
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham1
మారిన ఆహారపు అలవాట్లు
మానవ సమాజానికి అతిపెద్ద ముప్పుగా మారాయి
ఆహార పదార్థాల్లో రసాయనాలు, పోషకాల లేమి
మధుమేహం, బీపీ, క్యాన్సర్ తదితర రోగాలకు కారణం అవుతున్నాయి
ఈ సమస్యకు పరిష్కారం.. దేశీ ఆహారమైన సిరిధాన్యాలే
ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యం కోసం సిరిధాన్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ కృషి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నగరాల్లో "సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం - దేశీ ఆహారంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలన" పై అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో.. ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు.
కార్యక్రమం జరిగే తేదీ, సమయం, ప్రాంతం వివరాలు....
☛ సెప్టెంబర్ 30 ( ఆదివారం ) - ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
☛ వేదిక – వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణఁలోని బాలాజీ మండపం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గంటూరు.
☛ సెప్టెంబర్ 30 (ఆదివారం) - సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
☛ వేదిక – పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం, మొగల్రాజపురం, విజయవాడ.
☛ అక్టోబర్ 1 (సోమవారం) - ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
☛ వేదిక – శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపం, మెయిన్ రోడ్, ఎ.సి.గార్డ్స్, రాజమండ్రి.
☛ అక్టోబర్ 1 (సోమవారం) - సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
☛ వేదిక – అల్యూమ్ని ఆడిటోరియం హాల్ , జేఎన్ టీయూ, కాకినాడ
కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద సిరిధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు.... వ్యవసాయ – అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 9849 312629, 9676 797777, 7093 973999 నెంబర్లలో సంప్రదించగలరు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: