పదం అంటే ఏమిటి? పద నిర్మాణం రహస్యం | Telugu Grammar Word Formation Guide
Автор: Viluvala vidya
Загружено: 2026-01-28
Просмотров: 208
Описание:
ఈ వీడియోలో “పదం అంటే ఏమిటి?” అనే విషయాన్ని స్పష్టంగా వివరించాను.
అక్షరం మరియు పదం మధ్య తేడా, పదం ఎలా ఏర్పడుతుంది, అర్థం ఉన్నప్పుడే అది పదం ఎలా అవుతుంది అనే అంశాలను ఉదాహరణలతో చెప్పాను.
అలాగే సున్నా (అనుస్వారం) అంటే ఏమిటి,
అది తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి ఎలా శబ్దాన్ని మార్చుకుంటుంది (ఙ, ఞ, ణ, న, మ),
వర్గీయ హల్లులు మరియు అవర్గీయ హల్లులలో సున్నా ధ్వని ఎలా మారుతుందో టేబుల్ రూపంలో వివరించాను.
ఈ వీడియో ముఖ్యంగా:
✔ తెలుగు టీచర్స్ కోసం
✔ పేరెంట్స్ కోసం
✔ ప్రైమరీ పిల్లలకు పదాలు నేర్పే వారికి
✔ Telugu Grammar నేర్చుకోవాలనుకునేవారికి
ఉపయోగపడుతుంది.
ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకునే విషయాలు:
👉 పదం నిర్వచనం
👉 అక్షరం మరియు పదం తేడా
👉 అనుస్వారం (సున్నా) శబ్ద మార్పు నియమాలు
👉 పిల్లలకు పదాలు నేర్పించే సరళమైన పద్ధతి
మీకు వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, Subscribe చేయండి 🙏
ఇంకా ఇలాంటి తెలుగు వ్యాకరణ వీడియోల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: