32'×38' South Facing 2BHK House Plan in Telugu Hall, Dining, 2 Bed Rooms, Kitchen
Автор: Telugu Construction Guide 2.0
Загружено: 2025-12-26
Просмотров: 543
Описание:
వీడియోలో 32'×38' సైజులో సౌత్ ఫేసింగ్ 2BHK హౌస్ ప్లాన్ పూర్తి వివరాలతో చూపిస్తున్నాం.
హాల్, డైనింగ్, కిచెన్, మాస్టర్ బెడ్‌రూమ్, కామన్ బెడ్‌రూమ్, రెండు టాయిలెట్లు, పూజా రూమ్, స్టెయిర్‌కేస్ లొకేషన్ అన్నీ వాస్తు ప్రిన్సిపిల్స్‌కి అనుగుణంగా ఎలా ప్లాన్ చేశామో క్లియర్‌గా ఎక్స్‌ప్లేన్ చేస్తాం.ఈ ప్లాన్ సౌత్ రోడ్ ఉన్న చిన్న నుండి మధ్యస్థ సైజ్ ప్లాట్లకి సూట్ అవుతుంది, ముఖ్యంగా సౌత్ ఫేసింగ్ ఇల్లుకోసం 2BHK ప్లాన్ చూస్తున్న వారికి ఇది మంచి రిఫరెన్స్ అవుతుంది.
మీరు కూడా మీ ప్లాట్ సైజ్, అవసరాలకి తగ్గట్టు చిన్న మార్పులు చేసుకుని ఇదే లేఅవుట్‌ని ఫాలో కావచ్చు. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మిగతా హౌస్ ప్లాన్, ఎలివేషన్, కాస్ట్ ఎస్టిమేషన్ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి.#32x38HousePlan#SouthFacingHousePlan#2BHKHousePlan#TeluguHousePlans#SmallPlotHouse#VastuHousePlan#HousePlanInTelugu#EVRConstruction#BuildingConstructionTelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: