Sri Pada Sri Vallabha Tapoobhumi
Автор: DEEKSHIT Telugu Traveller
Загружено: 2023-02-11
Просмотров: 16507
Описание:
#Sri Pada Sri Vallabha Vallabha Tapoobhumi #Sri Kshetra kurava puramu #sri pada sri vallabha maha samstaniiam #maktal to kuruvapuram #kuruvapuram #kuruvapuram temple timings #dattatreya temple kuruvapuram #pithapuram #deekshit telugu traveller #deekshit travel
శ్రీపాద శ్రీ వల్లభ తపోభూమి శ్రీ క్షేత్ర కురువాపురం. శ్రీపాద వల్లభులు వారు దత్తాత్రేయ స్వామి వారి ప్రధమ అవతారం
శ్రీపాద వల్లభుల వారు పిఠాపురం నందు జన్మించి శ్రీ క్షేత్ర కురువాపురం నందు తపస్సు చేసి ఇక్కడ కృష్ణా నది యందు గుప్తమై ఉన్నారు ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది నేను రెండు వీడియోలు చేశాను పార్ట్ 1 మరియు పార్ట్ 2 Link క్రింద👇 ఇచ్చాను చూడండి
PART 1//Travelling from Hyderabad to Kurvapurm on a TS RTC bus
• Travelling from Hyderabad to Kurvapurm on ...
PART 2// Kuruva puram travel by boat#Boat Riding in Krishna River
• Kuruva puram travel by boat#Boat Riding in...
Temple Address
Sri pada sri vallabha tapoobhumi
Sri Kshetra Kuruvapuram
Raichur Dist
Karnataka State
pin 584 202
Route//Raichur to Atkur35km Atkur to Kuruvapuram travel by boat
Hyderabad to Maktal (via mahaboobnagar)maktal to Panchadeva pahad18 km.Panchadeva pahad to kuruvapuram travel by boat
for accommodation and poja contract
Sri Vasu Deva Bhat Cell No
094485 68183
Sri Raveendra Bhat Cell No
093417 11640
హైదరాబాద్ నుండి రాయచూర్ వెళ్లే బస్సుల్లో మక్తల్ దిగి కురువపురం చేరుకోవాలి సమీప రైల్వే స్టేషన్ రాయచూర్ మరియు కృష్ణ స్టేషన్
పై ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు అక్కడ ఉండుటకు తగు ఏర్పాటును చేసుకోగలరు.
జై గురుదత్త శ్రీ గురుదత్త
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
Follow me on social media
Facebook//
https://www.faceb
ook.com/deekshittraveller?mibextid=ZbWK
Instagram// / deek.shittelugutraveller
.
Twitter//https://twitter.com/TeluguDeekshit?t=...
.,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: