దేవునికి కూడా కులాలు ఉన్న ఊరు | మీకు తెలియని నిజాలు | mysteries of kolanupaka |telugu time traveller
Автор: Telugu Time Traveller
Загружено: 2024-03-14
Просмотров: 55087
Описание:
2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కొలనుపాక గురించి చాలా మందికి తెలియని విషయాలు , న్యాయ నిర్ణయం చేసే ఒక అద్భుత శివ లింగం , ప్రతి కులానికి సంబంధించిన కుల మఠాలు, ప్రతి కులానికి ఒక లింగం , దేవునికి కూడా కులాన్ని ఆపదించిన ఒక ఊరు , శ్వేతాంబరుల జైన మందిరం , శైవం వైష్ణవం జైన మతాలు సహా జీవనం చేసిన ఊరు, వివిధ రకాల శివ లింగాలు కలిగిన ఊరు గురించి ఈ వ్లాగ్ లో చాలా చక్కగా వివరించటం జరిగింది. ఈ విడియో చూస్తే కనీసం ఒక్క కొత్త విషయం అయిన మీకు తెలుస్తుంది అని నా నమ్మకం.
Temple location 👇
https://maps.app.goo.gl/4jWtopSXVqz7F...
#telugutimetraveller #unknownfacts #teluguvlog #tourism #templevlog #kolanupaka #viralfactsvideo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: