కావలిలో కావ్య కృష్ణారెడ్డిMLA గా గెలుపు ఖాయం, తిరువీధి ప్రసాద్ జోష్యం.
Автор: 7STAR NEWS LIVE
Загружено: 2024-03-18
Просмотров: 2719
Описание:
SPSR నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, పై మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోనికి వెళ్లిన సీనియర్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నికి వెళ్లారని అంటూ, రాజకీయాలలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదని TDP నాయకులు అన్నారు,
ఆర్యవైశ్య సంఘం సభ్యులు తిరువీధి ప్రసాద్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గం లో MLA గా రాబోవు 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధినేత N.చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రకటన చేయగానే కావ్య కృష్ణారెడ్డి కి గెలుపు ఖాయమని తిరువీధి ప్రసాద్ మీడియా సమావేశంలో అన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: