ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

కార్తీక మాసంలో ఖచ్చితంగా వినాల్సిన కార్తీక దామోదర లీల || Karthika Damodara Lila || Chaganti Speech

Автор: Sri Guru Bhakthi Pravachanalu

Загружено: 2021-11-07

Просмотров: 958871

Описание: కార్తీక మాసంలో ఖచ్చితంగా వినాల్సిన కార్తీక దామోదర లీల కథ
Karthika Damodara Lila katha chaganti koteswara rao.

Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!

#KarthikaDamodaraLilaChaganti #KarthikaDamodaraLilaChagantiSpeech
#chagantispeeches #chaganti #latest #speeches
chaganti koteswara rao speeches latest speeches
Chaganti koteshwara rao speeches LATEST Pravachanam2021
Chaganti koteshwara rao speeches2021
Chaganti koteswara rao special SPEECHES chaganti
chaganti koteswara rao speeches latest pravachanam 2021
Sri Chaganti koteswara rao SPEECH latest2021 |
Sri Chaganti koteswara rao pravachanam latest2021
#sri guru bhakthi pravachanalu

కార్తిక వేళ.. దామోదర లీల!

చిన్నికృష్ణుడి అల్లరి అంతా ఇంతా కాదు. పొద్దుగూకే వేళకు ఇరుగుపొరుగులు రకరకాల ఫిర్యాదులు చేసేవారు. ఆ మాటలు విని యశోదకు కోపం వచ్చేది. ‘ఇదేం అల్లరి’ అని బాలకృష్ణుణ్ని నిలదీస్తే.. నల్లనయ్య చల్లగా కబుర్లు చెప్పేవాడు. మెల్లగా జారుకునేవాడు. ఓ రోజు ఇలాగే జరిగింది. కొంటె పనులను కట్టిపెట్టేయాలని కొడుకును హెచ్చరించింది యశోద. మాటలతో సరిపుచ్చలేదు. ఓ తాడును తెచ్చి, బాలకృష్ణుడిని రోలుకు కట్టిందట. అమ్మ అల్లంతదూరం వెళ్లగానే.. చిన్నికృష్ణుడు రోలుతో పాటుగా కదిలాడు. అక్కడున్న చెట్లను కూల్చి కుబేర కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుల శాపాలు పరిహరించాడు. ఈ వృత్తాం తాన్ని ‘దామోదర లీల’గా పరవశులై ప్రస్తుతిస్తుంటారు కృష్ణ భక్తులు.

స చ తేనైవ నామ్నాతు కృష్ణో వై దామ బంధనాత్‌
గోష్టే దామోదర ఇతి గోపీభిః పరిగీయతే

సంస్కృతంలో దామం అంటే ‘తాడు’ అని, ఉదర అంటే ‘పొట్ట’ అని అర్థం. కొంటె చేష్టలు చేస్తున్న చిన్ని కృష్ణుని ఉదరాన్ని తల్లి యశోదమ్మ త్రాడుతో చుట్టి రోకలికి కట్టివేసిన లీలా వృత్తాంతపరంగా శ్రీకృష్ణుడికి ఏర్పడిన నామమే ‘దామోదర’. దామోదరుడు లీల చూపింది కార్తీక మాసంలోనే. శ్రీల సనాతన గోస్వామి రచించిన ‘బృహద్‌ వైష్ణవ తోషని’ గ్రంథానుసారం ఆచార్య శ్రీల చక్రవర్తి ఠాకూరుల వారు ‘దామోదర లీల’ కార్తీక మాసంలో జరిగిందని విశ్లేషించారు. కార్తీకంలో దామోదరుణ్ని ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయి. శ్రీకృష్ణుడు ఏ విధంగా భక్తవశుడు, భక్త పరాధీనుడన్న విషయాన్ని ఈ దామోదర లీల తెలియజేస్తుంది.

ఏవం సన్దర్శితా హ్యఙ్గ హరిణా భృత్యవశ్యతా
స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే

‘ఓ పరీక్షిత మహారాజా! సమస్త విశ్వంతో పాటు, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు సైతం ఆ దేవదేవుడి వశంలోనే ఉంటారు. అయినా ఆయనలో ఒక దివ్యగుణం ఉన్నది. అదే భక్తులకు పరాధీనుడై ఉండ టం. దామోదర లీలలో కృష్ణుడు చూపిన గుణం అదే! నల్లనయ్య చల్లని చూపులు కావాలనుకునే భక్తులు కార్తీకమాసంలో ‘దామోదర వ్రతాన్ని’ ఆచరించాల్సిందిగా అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదులవారు సూచించారు. ఈ వ్రతంలో భాగంగా దామోదర మూర్తిగా ఉన్న శ్రీకృష్ణుడి పటాన్ని ఎదురుగా ఉంచి, దామోదర అష్టకంతో ఆరాధిస్తూ, నెయ్యి దీపాన్ని సమర్పించాలని తెలియజేశారు. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మహా మంత్రాన్ని గానం చేస్తూ కూడా దీపం సమర్పించవచ్చు.

పద్మే చ తత్రైవ ద్వాదశేశ్వపి మాసేశు కార్తీకః కృష్ణ వల్లభః
తస్మిన్‌ సంపూజితో విష్ణురల్పకైరపి ఉపాయనైః
దదాతి వైష్ణవం లోకమితి ఏవం నిశ్చితం మయా

పన్నెండు నెలల్లో కార్తీకం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పవిత్రమైన ఈ పుణ్యకాలంలో కొద్దిసేపైనా మహావిష్ణువును ఆరాధించిన వారికి, కార్తీకం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుందని పద్మ పురాణం చెప్తున్నది. శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన ఈ నెలలో గోపాలుడి అనుగ్రహం కోరుతూ చేసే చిన్నపాటి సేవ అయినా ఆయనకు పరమానందాన్ని కలిగిస్తుందట.

దీపేనాపి హి యత్రాసౌ ప్రియతే హరిరీశ్వరహః
సుగీతం చ దదాత్యేవ పర దీప ప్రబోధనాత్‌

కార్తీకంలో ఒక్క దీపాన్ని వెలిగించి, అర్పించినా శ్రీకృష్ణుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. తోటి భక్తులు దీపాన్ని సమర్పించేందుకు వీలుగా వారి దీపాన్ని వెలిగించిన వారిని సైతం శ్రీకృష్ణుడు కొనియాడుతాడని పద్మ పురాణం వివరిస్తున్నది. భక్తులంతా ఈ కార్తీక మాసాన్ని శ్రీకృష్ణునిపై తమకు గల ప్రేమానురాగాలను మరింత పెంపొందించుకునేందుకు సద్వినియోగపరచుకోవాలి. దగ్గరలోని కృష్ణ మందిరాన్ని దర్శించుకోవడం మంచిది. అవకాశం ఉంటే దామోదర వ్రత విధానం తెలుసుకొని, ఆచరిస్తే మరింత పుణ్యప్రదం.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
కార్తీక మాసంలో ఖచ్చితంగా వినాల్సిన కార్తీక దామోదర లీల || Karthika Damodara Lila || Chaganti Speech

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Divine Meaning of Diwali and Karthika Masam | Special Talk by @PranavanandaDas | Sudheer Talks

Divine Meaning of Diwali and Karthika Masam | Special Talk by @PranavanandaDas | Sudheer Talks

Karthika puranam 8 va adhyayam 🙏🏻🙏🏻కార్తీకపురాణం 8 వ అధ్యాయం

Karthika puranam 8 va adhyayam 🙏🏻🙏🏻కార్తీకపురాణం 8 వ అధ్యాయం

శుక్రవారం లక్ష్మీ దేవి పాటలు | లక్ష్మి రావే మా ఇంటికి | Friday Special Lakshmi Devi Bhakti Songs

శుక్రవారం లక్ష్మీ దేవి పాటలు | లక్ష్మి రావే మా ఇంటికి | Friday Special Lakshmi Devi Bhakti Songs

Sri Chaganti Koteswara Latest Pravachanam | భగవద్గీత నుంచి ఓ చిన్న కద Srimad Bhagvadgita #chaganti

Sri Chaganti Koteswara Latest Pravachanam | భగవద్గీత నుంచి ఓ చిన్న కద Srimad Bhagvadgita #chaganti

భాగవతం PART 11,   ఆది వరాహ అవతారం.....ఆ అవతారంలో చేసిన లోక కల్యాణం ఏమిటి?

భాగవతం PART 11, ఆది వరాహ అవతారం.....ఆ అవతారంలో చేసిన లోక కల్యాణం ఏమిటి?

ఆసక్తికరమైన గంగా శంతనుడి ప్రేమ కథ తెలుసా? || భీష్ముని జన్మ వృత్తాంతం || Chaganti koteswara rao

ఆసక్తికరమైన గంగా శంతనుడి ప్రేమ కథ తెలుసా? || భీష్ముని జన్మ వృత్తాంతం || Chaganti koteswara rao

పార్వతి పరమేశ్వరుల ప్రశ్న-సమాదానం అపూర్వ ఘట్టం ఇది విన్నారంటె మీ జన్మ పావనం అవుతుంది

పార్వతి పరమేశ్వరుల ప్రశ్న-సమాదానం అపూర్వ ఘట్టం ఇది విన్నారంటె మీ జన్మ పావనం అవుతుంది

ullukula bandanam in telugu by chaganti koteswara rao || SBL Bhakthi

ullukula bandanam in telugu by chaganti koteswara rao || SBL Bhakthi

కార్తీక మాసంలో నందీశ్వర జన్మరహస్యం ఎవరు  విన్న, చదివిన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి || Chaganti Speech

కార్తీక మాసంలో నందీశ్వర జన్మరహస్యం ఎవరు విన్న, చదివిన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి || Chaganti Speech

''వేంకటాద్రి కొండపై నేటికీ జరుగుతున్న అద్భుతాలు!

''వేంకటాద్రి కొండపై నేటికీ జరుగుతున్న అద్భుతాలు!" Sri Venkatachala Mahatyam By Chaganti 2025 #balaji

Chaganti KoteswaraRao Garu Speeches about  Parvathi Kalyanam - 1 || Idhi Mana Sanathana Dharmam ||

Chaganti KoteswaraRao Garu Speeches about Parvathi Kalyanam - 1 || Idhi Mana Sanathana Dharmam ||

గజేంద్ర మోక్షం🙏 😍అనారోగ్యం, దరిద్రం, గ్రహ పీడ పోతుంది, అపారమైన ఐశ్వర్యం కలిసొస్తుంది: చాగంటి ప్రవచనం

గజేంద్ర మోక్షం🙏 😍అనారోగ్యం, దరిద్రం, గ్రహ పీడ పోతుంది, అపారమైన ఐశ్వర్యం కలిసొస్తుంది: చాగంటి ప్రవచనం

శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు chaganti about  markandeya maharshi

శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు chaganti about markandeya maharshi

భ్రమరాంబిక ఆలయంలో జరిగిన అద్భుతం | Srisaila Bramarambika | Chaganti Koteswara Rao Latest Speech |Eha

భ్రమరాంబిక ఆలయంలో జరిగిన అద్భుతం | Srisaila Bramarambika | Chaganti Koteswara Rao Latest Speech |Eha

శుక్రవారం లక్ష్మి దేవి భక్తి పాటలు | Soubhagya Lakshmi Ravamma | Lakshmi Devi Bhakti Songs Telugu

శుక్రవారం లక్ష్మి దేవి భక్తి పాటలు | Soubhagya Lakshmi Ravamma | Lakshmi Devi Bhakti Songs Telugu

Chaganti Koteswara Rao Latest Pravachanam | Gangavataranam | Mahabaratam | Eha Bhakthi

Chaganti Koteswara Rao Latest Pravachanam | Gangavataranam | Mahabaratam | Eha Bhakthi

Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS

Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS

గజేంద్ర మోక్షము|| చాగంటి కోటేశ్వరరావు గారి అధ్భుత ప్రవచనం|| చాగంటి|| chaganti gajendra moksham

గజేంద్ర మోక్షము|| చాగంటి కోటేశ్వరరావు గారి అధ్భుత ప్రవచనం|| చాగంటి|| chaganti gajendra moksham

ఈరోజు మానసిక,శారీరిక ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాక స్వర్గాన్నిసైతం ప్రసాదిస్తుంది ద్వాదశి శుక్రవారం

ఈరోజు మానసిక,శారీరిక ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాక స్వర్గాన్నిసైతం ప్రసాదిస్తుంది ద్వాదశి శుక్రవారం

Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu

Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]