24 గంటల్లో 30 KM హైవే! 😱 India Broke Guinness World Records | Indian Engineering Power 🇮🇳
Автор: FactVerse with Chaitanya
Загружено: 2026-01-25
Просмотров: 784
Описание:
మీకు తెలుసా…
మన దేశంలో కేవలం 24 గంటల్లోనే దాదాపు 30 కిలోమీటర్ల హైవే పనులు పూర్తి చేసి
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఘనత భారత్‌దే 😱
జపాన్‌లో భూకంపాలు,
చైనాలో తుఫాన్లు,
దుబాయ్‌లో ఎండలు…
ఇవి అన్నీ మనం ఫాలో అవుతాం.
కానీ NH-544G నేషనల్ హైవేపై
NHAI + Rajpath Infrastructure కలిసి చేసిన ఈ అద్భుతం
చాలామందికి తెలియదు.
ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నిటినీ బ్రేక్ చేసి,
ఈ ఘనత Guinness World Records చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది 📘✨
ఇది మన ఇంజినీర్ల ప్రతిభ 💪
మన టెక్నాలజీ శక్తి ⚙️
మన దేశ గర్వం 🇮🇳
👉 గర్వంగా అనిపిస్తే Jai Hind 🇮🇳 అని కామెంట్ చేయండి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: