TADIPATRI GANESH NIMAJJANAM 2024 /తాడిపత్రి గణేష్ నిమజ్జనం ఊరేగింపు 2024 /BYE BYE GANESHA 2024
Автор: ravigaddamkumar
Загружено: 2024-09-16
Просмотров: 4893
Описание:
🚩కులాలకు స్వస్తి పలకండి, అందరు ఏకమై హిందూత్వాన్ని కాపాడండి. 🚩
మీ
గడ్డం రవికుమార్
తాడిపత్రిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 270 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిమజ్జనం ఊరేగింపు ప్రధానంగా తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఊరేగింపు సమయంలో భారీ క్రేన్లు ఏర్పాటు చేసి, మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: