అంధులు డేవిడ్ రాజ్ గారి అద్భుతమైన పాట ॥ ఊహకు అందని ప్రేమ ॥ Blind David Raju garu Song॥Shadrach Paul
Автор: Shadrach Paul Official
Загружено: 2022-03-20
Просмотров: 39386
Описание:
రెండు కళ్ళు లేని అంధులు కానీ ఆత్మీయ నేత్రములు కలిగి పాడిన దైవజనులు డేవిడ్ రాజ్ గారి అద్భుతమైన పాట.
అనుదిన వాక్యం కొరకు: +91 7893462676
#Blind_Davidraj #Davidraj_songs
Song Lyrics:
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
జగాన మారనిది యేసు ప్రేమ
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
జగాన మారనిది యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Music
మనిషిని మనిషి ప్రేమించుటకు
స్వార్ధం మూలకారనం
దేవ నీవు ప్రేమించుటకు నీ కృపే కారనం
మనిషిని మనిషి ప్రేమించుటకు
స్వార్ధం మూలకారనం
దేవ నీవు ప్రేమించుటకు నీ కృపే కారనం
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Music
జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం
జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: