మనసుచేసినన్యాయం-1వ భాగం
Автор: kottapalli suryakumari
Загружено: 2024-03-09
Просмотров: 1173
Описание:
మనసుచేసినన్యాయం-1వ భాగం #TruthsOfLife#NityajevitaSatyalu#BConfident#FactsOfLife#LoveUrLife#ReachGoal
రచన/ పఠనం: కొత్తపల్లి ఉదయ బాబు
ప్రతిదీ యాప్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ధారవాహికల పోటీలలో మార్చి 2022 సంవత్సరం లో ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
1 వ భాగం :కథా సారాంశం : CCRT వారు 15 రోజులపాటు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి వైఫై హైదరాబాద్ నగరానికి వస్తాడు. 15 సంవత్సరాల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాదులో తన తండ్రి ప్రాణ స్నేహితుడైన ఒక అంకుల్ ఇంట్లో ఉంటాడు. అంకుల్ని వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి పలకరించి వెళ్దాము అనుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు.... అక్కడ అనుకోకుండా ఒక స్త్రీ మూర్తి ఫోటో చూస్తాడు.
ఆ తర్వాత...
"మనసు చేసిన న్యాయం" మొత్తం అన్ని భాగాల ప్లేలిస్ట్.... ఈ క్రింది లింక్ నొక్కితే అన్ని భాగాలు వస్తాయి. • మనసుచేసినన్యాయం
*Plz LIKE, SHARE, SUBSCRIBE THE CHANNEL FOR THE SAKE OF TELUGU లాంగ్వేజ్
*మాతృభాషను ప్రేమ ప్రపంచ భాషలు నేర్చేద్దాం!
''దేశ భాషల్లందు తెలుగుభాష గొప్పదనాన్ని చాటి చెప్పుదాం!
పెద్దలను గౌరవించుకుంటూ మన సంస్కృతిని చాటిచెప్పుదాం!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: